33.2 C
India
Sunday, May 19, 2024
More

    Uppal : ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. టికెట్ల కోసం పడిగాపులు

    Date:

    Uppal
    Uppal

    Uppal Stadium : కాసేపట్లో హైదరాబాద్, చెన్నై క్రికెట్ మ్యాచ్ జరగనున్న ఉప్పల్ స్టేడియం ఉద్రిక్తత నెలకొంది. టికెట్లు ఉన్న తమను లోపలికి అనుమతించడం లేదని కొందరు క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు.

    గేట్ నెంబర్ 4 వద్ద ఉన్న భారీ కేట్లను దోచుకుం టూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

    నేడు హైదరాబాద్ నగరంలో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే టికెట్లు విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టికెట్లు లేవని చెప్పడంతో ఒకసారిగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...