33.1 C
India
Wednesday, May 22, 2024
More

    Bhashyam Praveen : పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ కు జననీరాజనం

    Date:

    Bhashyam Praveen
    Bhashyam Praveen

    Bhashyam Praveen Campaign : అచ్చంపేట మండలం, కొత్తపల్లి గ్రామంలో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం-జనసేన-బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ శుక్రవారం పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు.

    అనంతరం భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని అందరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి గెలుపు కోసం పాటుపడాలన్నారు. తొలుత గ్రామంలో రోడ్ షో నిర్వహించి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

    ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Kiara Advani : ఫొటో గ్యాలరీ: ఆరంజ్ డ్రెస్ లో కియారా.. అందం చూడతరమా!

    Kiara Advani : ఫ్రెంచ్ రివేరాలో పండిపోయిన కియారా అద్వానీ కేన్స్‌లో...

    KKR Vs SRH : కోల్ కతా ఫైనల్ కు.. సన్ రైజర్స్ మరో చాన్స్ 

    KKR Vs SRH : కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్...

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    Bhashyam Lavanya : ఉధృతంగా భాష్యం ప్రవీణ్ గారి సతీమణి భాష్యం లావణ్య ప్రచారం

    Bhashyam Lavanya Campaign : పెదకూరపాడులో టీడీపీ కూటమి ప్రచారం హోరెత్తింది. ఈరోజు...

    Bhashyam Praveen : భాష్యం ప్రవీణ్ కు జననీరాజనం

    Bhashyam Praveen Campaign : పెదకూరపాడు ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్...