41.3 C
India
Saturday, May 4, 2024
More

    Bhashyam Praveen Nomination : నేడు పెదకూరపాడులో టిడీపీ, అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నామినేషన్ – టిడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు స్వాగతం

    Date:

    Bhashyam Praveen Nomination
    Bhashyam Praveen Nomination

    Bhashyam Praveen Nomination : పెదకూరపాడు నియోజకవర్గ టిడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ముందుగా అమరావతి అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభించనున్నారు. పెదకూరపాడు ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించిన అనంతరం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

    ఈ సందర్భంగా టిడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం మాట్లాడుతూ ర్యాలీలో టిడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆప్తులు పెద్ద ఎత్తున పాల్గొని తన నామినేషన్ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.

    Share post:

    More like this
    Related

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    TDP Alliance : టీడీపీ కూటమి ఘన విజయం పక్కా..చంద్రబాబు ధీమా ఇదే

    TDP alliance Win : రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25...

    Sharmila : సీఎం జగన్ కు.. షర్మిల ‘నవ సందేహాలు’

    Sharmila : ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్ కు ఏపీ...

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...