34 C
India
Tuesday, May 21, 2024
More

    Pushpa 2 Movie : పుష్ప 2 మూవీ పై భారీ అంచనాలు

    Date:

    Pushpa 2 Movie
    Pushpa 2 Movie

    Pushpa 2 Movie : పుష్ప 2 మూవీ లో పాహాదు ఫాసిల్ నటనకు ఎక్కువగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. పార్టీ లేదా పుష్ప అంటూ పా జిల్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అల్లు అర్జున్ మాస్ మాసాల నటన పెద్దా ప్లస్ అయితే భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసు ఆఫీసర్ గా పజిల్ అదర గొట్టిపడేశారు.
    దీంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యరు.

    మలయాళం లో వచ్చిన ట్రాన్స్ మూవీ తో పహాదు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లతో మూవీస్ చేస్తూ ఉంటారు. అందుకే సుకుమార్ పుష్ప 2 లో కీలక రోల్ ఇచ్చారు. కథ మొత్తం ఈయన చుట్టే తిరుగుతుందని అల్లు అర్జున్ పై నే పగ తీర్చుకోవడమే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఆ తోవలో వెళితే గనక సినిమా చాలా బోరింగ్ గా ఉంటుంది. కానీ ప్రేక్షకులను మెప్పించే లా  కొత్త విషయాలు వెలుగులోకి వచ్చేలా సుకుమార్ మరింత అందంగా చేశారని సినీ వర్గాల టాక్.

    అనసూయ, సునీల్ జగపతిబాబు లాంటి వారితో అల్లు అర్జున్ పై పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు.  ఈ మూవీ 15 న రిలీజ్ కానుంది.  దీనిపై అంచనాలు పూర్తిగా పెరిగిపోయాయి. రశ్మిక కు ఎలాంటి రోల్ ఇచ్చారు అనేది కూడా చర్చ జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ గా పజిల్ ఎలా సినిమాను నడిపిస్తాడు అనే దాని పైనె ఆశలు పెట్టుకున్నారు. గంధం చెక్కల బిజినెస్ చేసే వారు ఏమైనా అర్జున్ ను అడ్డుకుంటారా లేక పోలీస్  ఆఫీసర్ గా పజిల్ ఎలా చేయనున్నదనేది. బహు బలి రేంజ్ లో ఈ సినిమా ప్రమోషన్ ఉండనుంది. అయితే ఈమూవీ తోనే తగ్గేదేలే అని ఒక పెద్ద హిట్ కొట్టేందుకు సుకుమార్ ఆయన టీం రెడీగా ఉంది.  మరి అంచనాలు అందుకుని తెలుగు ప్రేక్షకుల ను అలరించాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...