31.9 C
India
Friday, May 17, 2024
More

    Mansoor Ali Khan : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు మన్సూర్ అలీఖాన్ – చికిత్స పొందుతున్నారని ఆరోపణ

    Date:

    Mansoor Ali Khan
    Mansoor Ali Khan

    Mansoor Ali Khan : రెండు రోజుల క్రితం గుండెనొప్పతో మన్సూర్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరు లోక్ సభ స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. తనకు ఎవరో జ్యూస్ లో విషం కలిపి ఇచ్చారని మన్సూర్ ఆరోపిస్తున్నారు.

    గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయల్దేరుతుండగా కొందరు తనకు పండ్లరసం ఇచ్చారని, జ్యూస్ తాగిన కొంత సేపటికే గుండెనొప్పి వచ్చిందన్నారు.  ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    నటుడు మన్సూర్ అలీఖాన్ డెమోక్రటిక్ టైగర్స్ ఆఫ్ ఇండియా పేరుతో పార్టీని నడుపుతున్నా.. దానిని ఎన్నికల సంఘం ఇప్ఫటి వరకు ఆమోదించక పోవడంతో ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జాక్ ఫ్రూట్ గుర్తును ఆయనకు ఈసి కేటాయించింది.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...