32.6 C
India
Saturday, May 18, 2024
More

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Date:

    Jr. NTR
    Jr. NTR

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ముంభై వెళ్లారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. జీన్స, వైట్ షర్గ్ ధరించి, బ్లాక్ కళ్లద్దాలు పెట్టుకొని యంగ్ టైగర్ మాస్ లుక్ లో అదరగొడుతున్నారు. ‘వార్-2’ షూటింగ్ లో భాగంగా హృతిక్, ఎన్టీఆర్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

    యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో భాగంగా  నిర్మిస్తున్న చిత్రం ‘వార్-2’. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా కియారా అద్వాణీ కథానాయిక. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తన లుక్ ని మార్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా విడుదల తేదీని కూడా చిత్ర బృందం ఖరారు చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...