37.8 C
India
Saturday, May 18, 2024
More

    BJP Madhavi Latha : బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆస్తులు ఎంతంటే..? – రూ. 218 కోట్లు ఉన్నట్లు వెల్లడి

    Date:

    BJP Madhavi Latha
    BJP Madhavi Latha

    BJP Madhavi Latha : హైదరాబాద్ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి మాధవీలతకు రూ. 218.38 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో ఆమె ప్రకటించారు. అందులో రూ. 165.46 కోట్ల చరాస్తలు, రూ. 55.92 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తనకు రూ. 27 కోట్ల అప్పులు ఉన్నట్లు ఆమె అఫిడవిట్ లో తెలిపారు. ఆమె పేరిట విరించి లిమిటెడ్, వివో బయోటెక్ లలో రూ. 8.92 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. సొంతంగా ఎలాంటి భూములు, వాహనాలు లేవని, ఆమెపై ఒక క్రిమినల్ కేసు ఉందని ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. ఇంకా తనకు బంగారం 3.9 కిలోలు, తన భర్తకు 1.11 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు వివరించారు.

    హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మాధవీలత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో ఈ వివరాలు వెల్లడించారు. ఇంకా తాను పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసినట్లు పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...