35.3 C
India
Tuesday, May 21, 2024
More

    మహేష్ తో నాకు గొడవలు జరుగుతాయి : నమ్రత

    Date:

    namrata sensational comments on mahesh babu
    namrata sensational comments on mahesh babu

    మహేష్ బాబుతో నాకు తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేసింది నమ్రత. తాజాగా నమ్రత ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించింది. భార్యాభర్తలు అన్నాక తప్పనిసరిగా గొడవలు జరుగుతుంటాయని అయితే మామధ్య గొడవలు జరగడానికి మాత్రం కారకులు మా పిల్లలే ! అని బాంబ్ పేల్చింది నమ్రత.

    ఇక మాకు ఎందుకు గొడవలు వస్తాయంటే ……. పిల్లలు ఏదైనా కావాలని మొదటగా నన్నే అడుగుతారు. నేను కుదరదు …… వద్దు అని చెబుతాను దాంతో మహేష్ దగ్గరకు వెళతారు. ఇంకేముంది మహేష్ వాళ్ళు చెప్పినదానికి వెంటనే ఒప్పుకుంటాడు. దాంతో మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ గొడవలు కొద్దిసేపే మళ్ళీ కలిసి పోతామని అంటోంది నమ్రత.

    మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ కావడంతో భారీ ఎత్తున రెమ్యునరేషన్ వస్తుంది కాబట్టి అలా వచ్చిన డబ్బులను పెద్ద మొత్తంలో రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టింది. అలాగే పలు కమర్షియల్ బిట్ లలో కూడా పెట్టుబడులుగా పెట్టింది. అవి పెద్ద మొత్తంలో అంటే వేల కోట్ల సంపాదనగా మారింది. ఇక మహేష్ బాబు ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో పోకిరి అంటేనే ఇష్టమట. ఇక మహేష్ బాబు – నమ్రత కలిసి నటించిన వంశీ సినిమా అస్సలు నచ్చలేదని అంది. కాకపోతే ఆ సినిమా నాకు స్పెషల్ అని అంటోంది. ఎందుకో తెలుసా ……. ఆ సినిమా వల్లే కదా ! మహేష్ బాబు  నమ్రత ప్రేమలో పడింది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...