29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Tragedy in Kamareddy : సంబరపడేలోపు.. మృత్యుఒడిలోకి.. కామారెడ్డిలో విషాదం..!

    Date:

    Tragedy in Kamareddy
    Tragedy in Kamareddy

    Tragedy in Kamareddy : ఒకప్పుడు గుండెపోటు అనేది వయస్సు పైబడిన వారికి వచ్చేది. అయితే మారిన పరిస్థితులు.. ఆహార అలవాట్ల వల్ల గుండెపోటు అనేది చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా వస్తూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కాలంలో గుండెపోటు వార్తలు అనేవి కామన్ గా మారుతున్నాయి. అయితే తాజాగా కామారెడ్డిలో ఓ యువకుడికి ఉద్యోగం వచ్చిందనే సంబరపడేలోపే మృత్యువు ఒడిలోకి వెళ్లడం విషాదంగా మారింది.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా జగసాంబతండాకు చెందిన ప్రశాంత్ బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవలే అతడికి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. అయితే ఇంతలోనే స్వగ్రామంలో ప్రశాంత్ గుండెపోటుకు గురై హఠాత్తుగా మృతిచెందాడు. దీంతో ప్రశాంత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రశాంత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో జగసాంబతండాలో విషాదచాయలు నెలకొన్నాయి

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: గుంటూరుకు చెందిన విద్యార్థిని దుర్మరణం

    Road accident in America : గుంటూరుకు చెందిన యువతి అమెరికాలో...

    Crime News : పరువు హత్య.. కూతురిని ప్రేమించాడని యువకుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన తండ్రి

    Crime News : పుట్టినరోజు నాడే మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు పెద్దపల్లి జిల్లా...

    Betting : బెట్టింగ్ యాప్స్: వెయ్యి మంది ప్రాణాలు బలి!

    Betting : తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ విషాదం నింపుతున్నాయి. గడిచిన ఏడాది...

    baldness : బట్టతలపై భార్య హేళన.. భర్త బలవన్మరణం

    baldness : కర్ణాటకలోని చామరాజనగర ప్రాంతానికి చెందిన పరాశివమూర్తి, మమత భార్యాభర్తలు. పెళ్లినాటికే...