న్యూఢిల్లీ: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ ప్రారం భం కానుంది. ఫైబర్ నెట్ కేసుపై హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబుకు పిటీ షన్ వేశారు. అయితే చంద్రబాబు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో చంద్రబాబు సవాలు చేశారు. దీంతో సుప్రీం కోర్టు చంద్రబాబు టిషన్ ను నేడు విచార ణకు వచ్చింది. ఈ కేసును జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం – 17Aపై స్పష్టత వచ్చిన తరువాతే ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో చెప్పిన సుప్రీం ధర్మాసనం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు ఫైబర్ నేట్ కేసు పై సుప్రీం కోర్టు తుధి తీర్పు ఇవ్వనుంది. ఫైబర్ నెట్ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని చంద్రబాబు నాయుడుతో పాటు టిడిపి పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారు.