31.9 C
India
Friday, May 17, 2024
More

    Chandrababu : చంద్రబాబు కేసు రిమాండ్ చెల్లుబాటు అవుతుంది.. సుప్రీంకోర్టు

    Date:

     

     

    చంద్రబాబు కేసులో 17-A పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తులు రిమాండ్ రిపోర్టుపై ఒకే అభిప్రాయం చెప్పారు. చంద్రబాబు రిమాండ్ ఆర్డర్  ను క్యాష్ చేయడం కుదరదని తెలిపారు. కేసు  విచారణకు గవర్నర్ ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదని అనలేమని జస్టిస్ బోస్ స్పష్టం చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ సబబేనని దర్యాప్తు కొనసాగించవచ్చని జస్టిస్ త్రివేది తెలిపారు.

    చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇద్దరు జడ్జిలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల టిడిపి అధినేతకు అనుకూలంగా తీర్పు రాలేదు. సీనియర్ న్యాయవాదులు ఈ కేసు ను వాదించారు. అయితే  సుప్రీం కోర్టులో అనుకూలంగా తీర్పు రాలేదు. ఈ నేపధ్యంలో   ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారన్నది  ఆసక్తికరంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...