34 C
India
Tuesday, May 21, 2024
More

    Government: విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించండి.. ఏపి ప్రభుత్వం ఆదేశాలు..?

    Date:

    AP: అంగన్వాడీల ఆందోళన పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడి వర్క ర్లను వెంటనే తొలగించాలని ప్రభుత్వం ఆదే శించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది అంగ న్వాడీలపై వేటు వేశారు.

    మరోవైపు చలో విజయ వాడకు వస్తున్న అంగన్వా డీలను పోలీ సులు అదు పులోకి తీసుకుం టున్నారు. అంగన్వా డీలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం తో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి పిలుపునిచ్చారు. నేపథ్యం లో రాష్ట్రం నుంచి చలో విజయవాడ కార్యక్ర మానికి శ్రీకారం చుట్టారు. అంగన్వా డీలను పోలీసులు ఎక్క డికి కక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో కు తరలిస్తు న్నారు. మొండి వైఖరి ప్రదర్శిస్తున్న అంగన్వాడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విధుల్లోకి హాజ రు కాకపోతే వెంటనే తొలగించాలని ప్రభు త్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anganwadi : నిర్బంధాన్ని ఎదిరించి ఉద్యమిస్తాం..అంగన్వాడి వర్కర్స్,హైల్పర్స్ యూనియన్

    AP: అంగన్వాడీలపై అర్ధరాత్రి పోలీసుల దుశ్శాశన పర్వం నిరవధిక దీక్షలలో ఉన్నవారిని...

    KTR: వస్త్ర పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి: కేటిఆర్

            తెలంగాణ: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వస్తున్న వార్తలు ఇప్పడు ఆందోళన...

    Bank account, బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త…….

    రెండేళ్లుగా బ్యాంకు లావా దేవిలు నిర్వహించకపోయినా ,జీరో బ్యాలెన్స్ ఉన్నా ఖాతాదారులకు...

    Anganwadi : తలుపులు తెరిస్తే.. పెట్రోల్ పోసుకుని చస్తా..: జగన్ సర్కార్ పై అంగన్వాడీ ఫైర్

    Anganwadi : ఏపీలో అంగన్వాడీ సమ్మె రణరంగంగా మారుతోంది. అంగన్వాడీ కేంద్రాల...