39.1 C
India
Monday, May 20, 2024
More

    NASA: యురేనస్ అద్భుతమైన ఫోటోలను విడుదల చేసిన నాసా

    Date:

     

    అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా తీసిన యురేనస్ చిత్రాలను నాసా విడుదల చేసింది. ఈ గ్రహం చుట్టూ తిరిగే 27 చంద్రుల ద్వారా ఏర్పడిన మెరుస్తున్న వలయాలు చాలా క్లియర్ గా అద్భుతంగా ఉన్నాయి. ఈ మంచు గ్రహానికి అతి దగ్గరలో ఎర్రటి గోధుమ రంగులో జెటా రింగ్ తొలిసారి కనిపించింది. ఇది ఒక డైనమిక్ ప్రపంచమని నాసా వెల్లడించింది. కాగా సౌర వ్యవస్థలో ఏడో గ్రహమైన యురే నస్ పూర్తిగా మంచుతో నిండి ఉంటుందని తెలిపారు.

    Share post:

    More like this
    Related

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...

    Indian 2 : ‘భారతీయుడు 2’ స్టోరీ ఇదే.. భారీ స్కెచ్ తో వస్తున్న శంకర్..

    Indian 2 : తమిళ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం...

    Female Voters : మహరాణుల మద్దతు ఎవరికి దక్కిందో 

    Female Voters : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి హోరా, హోరి...

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Moon : చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఒక వింత వస్తువు.. అదేంటంటే?

    Moon : ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు విడ్డూరాలు నిత్యం...

    Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల?

        రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. 15 రాష్టాలకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలకు...

    Ayodhya Ram: అయోధ్య రాముడి లేటెస్ట్ ఫోటోలు మీరు చూశారా!

      ఈనెల 22న అయోధ్యలో రాముడు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ...