37.3 C
India
Thursday, May 9, 2024
More

    Moon : చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఒక వింత వస్తువు.. అదేంటంటే?

    Date:

    Moon
    Moon

    Moon : ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు విడ్డూరాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. మనం ఉన్న పాలపుంతలో సూర్యుని చుట్టూ భూమి తిరిగితే.. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. భూమికి చంద్రుడు ఉప గ్రహంగా ఉన్నారు. ఇంకా ఇతర వేర్వేరు గ్రహాలకు వేర్వేరు ఉప గ్రహాలు ఉండనే ఉంటాయి. వీటన్నింటినీ పక్కన పెడితే విశ్వంలో అప్పుడప్పుడూ కొన్ని వింతలు కనిపిస్తుంటాయి.

    గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్ సాసర్లు, యూఎఫ్ఓ.. ఇలా అనేక అంశాలు శతాబ్దాలుగా మిస్టరీగా మారుతున్నాయి. ఇవి ఉన్నాయా? లేదా? అనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో వివిధ దేశాల కంటే పురోగతి సాధించిన అమెరికా స్పేస్ ఏజెన్సీ ‘నాసా’ కూడా దీని గురించి ఏమీ తేల్చలేకపోయింది. తాజాగా నాసా ఆసక్తికర ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

    చంద్రుడి చుట్టూ వింత వస్తువు తిరుగుతున్నట్టు ఉన్న ఫొటోలను రిలీజ్ చేసింది. ఇలా చంద్రుడి చుట్టూ తిరుగుతున్న వస్తువు ‘సిల్వర్ సర్ఫ్ బోర్డ్’ లాగా ఉందని నాసా తెలిపింది. ఈ సర్ఫ్ బోర్డ్ లాంటి వస్తువును లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్ కెమెరా బంధించినట్టు నాసా స్పష్టం చేసింది. దానిపై పరిశోధనలు చేశారు. విశ్వంలో ఏదో జరుగుతుందని అనుకున్నారు. అయితే, ఆ తర్వాత తేలిందేంటంటే.. LRO చిత్రీకరించిన వింత ఆకృతిని కాదు.. దక్షిణ కొరియాకు చెందిన మరో లూనార్ ఆర్బిటర్ ను అని తెలసింది. దక్షిణ కొరియాకు చెందిన లూనార్ ఆర్బిటర్ పేరు దనురి. దీని గురించి తెలిసిన తర్వాత పప్పులో కాలేసినట్లేనని శాస్త్రవేత్తలు అనుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Expatriates : లక్షల కోట్లు పంపిస్తున్న ప్రవాసులు..ఈ విషయంలో ఇండియానే టాప్

    Expatriates : ప్రస్తుతం సంపాదన కోసం చాలామంది విదేశాల బాట పడుతున్నారు....

    Election Commission : ఈ సారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవి తప్పనిసరి.. ఈసీ నిర్ణయంతో ఖంగుతింటున్న పార్టీలు..

    Election Commission : గత ఎన్నికల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Moon : చంద్రుడిపై ధ్వని ఎందుకు వినిపించదో తెలుసా?

    Moon : మనిషి తన తెలివితేటలతో ఎన్నో ఆవిష్కరిస్తున్నాడు. చంద్రుడిపై కాలు...

    Italy : చంద్రుడే గొడుగైనవేల : ఇటలీలో అద్భుతమైన దృశ్యం!

    Italy : ఇటలీకి చెందిన వలేరియా మి నాటో అనే వ్యక్తి ఓ...

    NASA: యురేనస్ అద్భుతమైన ఫోటోలను విడుదల చేసిన నాసా

      అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా తీసిన యురేనస్ చిత్రాలను...

    Chandrayaan 3 : పురాణాల ప్రకారం చంద్రుడు ఎవరో తెలుసా?

    Chandrayaan 3 :  ప్రస్తుతం చందమామపై ప్రయోగాలు చేస్తున్నారు. చంద్రయాన్ -3...