15.6 C
India
Sunday, November 16, 2025
More

    Sharwanand invited CM : సీఎం కేసీఆర్ ను రిసెప్షన్‌కు ఆహ్వానించిన శర్వానంద్‌

    Date:

    Sharwanand invited CM
    Sharwanand invited CM

    Sharwanand invited CM : యంగ్ హీరో శర్వానంద్‌ ఇటీవల తన బ్యాచ్ లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈనెల 3న జైపూర్‌లో రక్షిత రెడ్డితో శర్వానంద్‌ వివాహం జరిగిన సంగతి తెల్సిందే. కాగా రేపు సాయంత్రం హైదరాబాద్‌లో శర్వానంద్-రక్షితరెడ్డిల వివాహ రిసెప్షన్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ తాజాగా సీఎం కేసీఆర్ ను కలిసి తన రిసెప్షన్ కు రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా శర్వానంద్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Rythu Bandhu : రైతుబంధు అధికార పార్టీకి వరం కానుందా?

    Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇస్తోంది. రైతు...

    Telangana Muslim : తెలంగాణ ముస్లిం జనాభా కేసీఆర్ పట్ల సంతృప్తిగా లేరా? కారణం ఇదేనా?

    Telangana Muslim : రాబోయే ఎన్నికల్లో ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు బీఆర్ఎస్...

    BRS : ఆ గ్యాపే బీఆర్ఎస్ కొంప ముంచిందా? 

    BRS: తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మరో కీలక ఘట్టం నవంబర్ 30వ...