33.1 C
India
Thursday, May 2, 2024
More

    BREAKING

    Bharath Reddy: వైసిపి కి మరో షాక్… వైసిపి యువ నేత భరత్ రెడ్డి రాజీనామా..లోకేష్ తో భేటీ?

      గుంటూరు జిల్లా లో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ యువనేత భరత్‌రెడ్డి రాజీనా మా చేశారు. నారా లోకేశ్‌తో భరత్‌రెడ్డి భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలో యూత్‌లో భరత్‌రెడ్డి కి మంచిపట్టు...

    Kodandaram : ఎమ్మెల్సీగా కోదండరామ్..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సిఎం రేవంత్ రెడ్డి

      తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఖరారయ్యారు. టీజేఎస్ అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా.. గవర్నర్ ఆమోదముద్ర వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు...

    KTR- Chit Chat: మీడియా తో కేటీఆర్ చిట్ చాట్…ఆసక్తికర విషయాలు వెల్లడి!

    తెలంగాణ: పార్లమెంట్ స్థానాల వారీగా సన్నాహక సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని ప్రతిరోజు 10 అసెంబ్లీ నియోజకవర్గాల  చొప్పున పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశాలు నిర్వ హించామని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్...

    Vijayawada Central: వెల్లంపల్లికి మద్దతివ్వం- విజయవాడ వైసీపీలో అంతర్గత విభేదాలు

        AP: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీలో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి. స్థాని క ఎమ్మెల్యే విష్ణు.. కొత్త ఇన్ఛార్జి వెలంపల్లి శ్రీనివాస్ వర్గాల మధ్య అసలు పొసగడం లేదు. విష్ణుకే సెంట్ర...

    Janasena-TDP: జనసేన-TDP మధ్య టికెట్ ఫైట్

    AP : రాజమండ్రి రూరల్ టికెట్ పై పంచాయితీ కొనసాగుతూనే ఉంది. సిట్టింగ్ MLAగోరంట్ల బుచ్చ య్యచౌ దరి మరోసారి తనకే టికెట్ అంటూ ప్రచారం చేస్తుంటే.. పొత్తుల్లో భాగంగా టికెట్ తనకి...

    Popular

    spot_imgspot_img