29.5 C
India
Sunday, May 19, 2024
More

    ANDHRA PRADESH

    టీడీపీ పై సంచలన ఆరోపణలు చేసిన కేశినేని నాని

    విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని గతకొంత కాలంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. తరచుగా టీడీపీ పై అలాగే అధినేత చంద్రబాబు పై విమర్శలు...

    వైరల్ గా మారిన మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ 

    ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజు భోగి పండగ కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ప్రధాన...

    పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రుల బూతుల వర్షం

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రులు బూతుల వర్షం కురిపించారు. నిన్న శ్రీకాకుళంలో జనసేన ఆధ్వర్యంలో యువశక్తి పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ...

    మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశాలు

    ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది గుంటూరు జిల్లా కోర్టు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో లక్కీ డ్రా అంటూ ప్రజల నుండి...

    ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయి 40 ఏళ్ళు

    విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నందమూరి తారకరామారావు వెండితెర రారాజుగా చరిత్ర సృష్టించారు. అయితే సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తనని ఇంతగా ఆదరించి అక్కున చేర్చుకున్న తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలని ,...

    Popular

    spot_imgspot_img