37.8 C
India
Saturday, May 18, 2024
More

    Election Commission : ఎన్నికల షెడ్యూల్ నుంచి ఇప్పటివరకు 34 కోట్లు సీజ్.. ఈసీ

    Date:

    Election Commission
    Election Commission

    Election Commission : ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 34 కోట్ల రూపాయల మేర నగదును సీజ్ చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. 11 కోట్ల నగదు, ఏడు కోట్ల విలువైన మద్యం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

    10 కోట్ల మీర బంగారం, వెండి నగలను తనిఖీ లో పట్టుబడ్డయన్నారు. ఈసీకి సి విజిల్ యాప్ ద్వారా భారీగా ఫిర్యాదులు అందుతున్నాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. షెడ్యూల్ విడుదల తర్వాత సి విజిల్ యాప్ ద్వారా 5,500 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి 3040 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయని తెలిపారు.

    Share post:

    More like this
    Related

    TS EAPCET-2024 : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదల

    TS EAPCET-2024 Results : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి....

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...