37.7 C
India
Saturday, May 18, 2024
More

    CM Jagan : జగన్ పర్యటనలో తప్పిన ప్రమాదం.. విచారణకు కు అదేశం..

    Date:

    CM Jagan
    CM Jagan

    CM Jagan : ఈనెల 14న జగన్ అనంతపురం జిల్లా పర్యటన లో పెను ప్రమాదం తప్పింది. సీఎం హెలిపాడ్ ఏర్పాటు లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాల్లోకి చీపు రు పైకి లేవగా పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. దీంతో రంగంలోకి దిగిన అధికారాలు ఈ ఘటన విచారణకు అదేశించారు.

    హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న క్రమంలో ఒక సారిగా చీపురు పైకి లేచింది. దీంతో పైలట్ కు ఏమీ అర్థం కాలేదు అయినప్పటికీ చాకచక్యంగా హెలికా ప్టర్లో ల్యాండింగ్ చేయడంతో వీలు ప్రమాదం తప్పిం దని తెలుస్తోంది. హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యే ప్రాంతం లో జాగ్రత్తలు తీసుకో వాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉంటుంది. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

    Share post:

    More like this
    Related

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Two Lakh Loan : రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యేనా ??

    Two Lakh Loan : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్...

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...