30.8 C
India
Friday, May 17, 2024
More

    Commitment : స్టార్ హీరోయిన్స్ అంతా కమిట్మెంట్ ఇచ్చినవారే.. బాంబ్ పేల్చిన ఎస్తేర్..! 

    Date:

    Commitment
    Commitment, ester

    commitment : సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఈ గ్లామరస్ ఫీల్డ్ లో కొనసాగాలి అంటే ఖచ్చితంగా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొని నిలబడాల్సిందే అన్నట్టు ఇప్పుడు పరిస్థితులు నెలకొన్నాయి.. మరి ఇక్కడికి ఒక్కసారి ఎంటర్ అయ్యాక ఎంత వరకు ఇమేజ్ పెంచుకోవాలని చూస్తారు.. తమ స్టార్ డమ్ పెంచుకునే క్రమంలో కొంత మంది ఏ పని చేయడానికి అయిన వెనుకాడరు..

    సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే తేలికైన విషయం కాదు.. ఇక్కడ ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడాలి.. ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయాలంటే అందం, అభినయం మాత్రమే కాదు గ్లామర్ షో కూడా చేయాలి.. ఇంకా శృతి మించి ముద్దు, ఇంటిమేట్ సన్నివేశాలు బికినీ ట్రీట్ వంటి వి అదనంగా ఉంటూనే ఉన్నాయి.

    అలాగే వీటన్నిటి కంటే మరీ ముఖ్యమైనది క్యాస్టింగ్ కౌచ్.. దీనిని దాటుకుని రావాలి. ఇది స్టార్ హీరోయిన్స్ నుండి కుర్ర హీరోయిన్ల వరకు అందరికి ఎదురయ్యే సమస్యనే.. మరి తాజాగా ఎస్తేర్ కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. ఈమె తాజాగా నటించిన సంస్కార్ కాలనీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్యాస్టింగ్ కౌచ్ మీద కామెంట్స్ చేసింది.

    క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడు ఉంది.. మన తెలుగులో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వరు. ఎందుకంటే తెలుగు హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ కు ఒప్పుకోరు అని చెప్పింది. ఈ క్రమంలో యాంకర్ ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ కమిట్మెంట్ ఇచ్చారని మీ ఉద్దేశమా అని అడుగగా.. అవును అంతేకదా.. ఎవరైనా కమిట్ మెంట్స్ ఇవ్వకుండా ఛాన్స్ లు అందుకునే అవకాశం లేదు. కమిట్మెంట్ ఇస్తేనే ఇక్కడ ఛాన్సులు వస్తాయంటూ బాంబు పీల్చేసింది. దీంతో ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TV Serial Actress : బట్టలు లేకుండా రాత్రి అలా చేస్తే.. స్టార్ హీరోతో ఛాన్స్ వచ్చేది.. ఓ నటి సంచలన వ్యాఖ్యలు

    TV Serial Actress : ఇండస్ట్రీలోకి రావాలంటే కేవలం నటనేకాదు.. అందంతో...

    Casting Couch : ఆఫర్ ఇస్తామంటూ కమిట్ మెంట్ కావాలంటారు..

    క్యాస్టింగ్ కౌచ్ సీరియల్ నటి సెన్షేనల్ కామెంట్స్ Casting Couch : క్యాస్టింగ్...