37.8 C
India
Saturday, May 18, 2024
More

    Ashureddy Show : బ్యాక్ అందాలు చూపిస్తూ ఊరిస్తున్న అషురెడ్డి.. ఆ పార్టులు హైలెట్..!

    Date:

    Ashureddy Show
    Ashureddy Show

    Ashureddy Show : అషురెడ్డి రచ్చ మామూలుగా ఉండట్లేదు ఈ నడుమ. అసలు సోషల్ మీడియా ఉన్నదే తన అందాలను చూపించుకోవడానికి అన్న రేంజ్ లో రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బుల్లితెర బ్యూటీల్లో ఆమె రేంజ్ లో రెచ్చిపోయే వారు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. హీరోయిన్లు కూడా కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. కానీ అషురెడ్డి మాత్రం అలా కాదు.

    కుర్రాళ్లకు ఊపిరి తీసుకునే టైమ్ కూడా ఇవ్వకుండా తన ఘాటు అందాలను ఆరబోస్తూ చంపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. కేవలం అందాలతోనే ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది ఈ భామ. ఇప్పటి వరకు ఆమె పెద్దగా చేసింది ఏమీ లేదు. అప్పట్లో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా బాగా ఫేమస్ అయింది.

    తర్వాత కొన్ని రోజులు కామెడీ స్టార్స్ లో నటించింది. అక్కడ కూడా ఏమంతగా యాక్టింగ్ కు స్కోప్ లేదు. కేవలం అందాలను మాత్రమే ఆరబోసింది. ఆ తర్వాత ఏదో పొడుస్తా అన్నట్టు మళ్లీ బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఏమీ చేయలేక మధ్యలోనే బయటకు వచ్చింది. ఇక బయటకు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక దేశం తిరుగుతూ అందాలను ఎక్స్ పోజ్ చేస్తోంది.

    తాజాగా పొట్టి నిక్కరులో రెచ్చిపోయింది. ఇందులో చాలీ చాలని టీషర్టు వేసుకుంది. పైగా బ్యాక్ చూపిస్తూ ఫోజులు ఇచ్చింది. ఆమె ఇంతగారచ్చ చేస్తుందని బహుషా ఎవరూ ఊహించలేదు. ఇందులో ఆమె బ్యాక్ అందాలు మామూలుగా లేవని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Ashu Reddy (@ashu_uuu)

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related