38.7 C
India
Saturday, May 18, 2024
More

    Varun Lavanya Wedding Pictures : వరుణ్‌-లావణ్య పెళ్లి ఫొటోలు చూశారా.. ఎంత అందంగా ఉన్నారో..!

    Date:

    Varun Lavanya Wedding Pictures : మెగా ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఐదేండ్ల ప్రేమ తర్వాత వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి ఇద్దరూ ఒక్కటయ్యారు. నిన్న రాత్రి వీరిద్దరూ ఇటలీలోని టస్కనీలో పెళ్లి పీటలు ఎక్కారు. బ్రౌన్ కలర్ షేర్వానీలో వరుణ్‌ తేజ్ మెరిశాడు. రెడ్ కలర్ చీరలో పద్ధతిగా లావణ్య కనిపించింది. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. పైగా తెలుగుతనం ఉట్టిపడేలా వివాహాన్ని జరిపించారు.

    ఈ వేడుకలో మెగా పెద్దలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ ముందుండి వేడుకను నడిపించారు. ఇక మెగా హీరోల, తమ భార్యతలతో కలిసి దిగిన ఫొటోలు, అదే సందర్భంగా కొత్త జంటతో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో చిరంజీవి, పవన్ కల్యాణ్‌, నాగబాబు తమ భార్యలతో కలిసి దిగిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

    ఇందులో తెలుగుతనం ఉట్టిపడే విధంగా వారు పంచెలు కట్టుకున్నారు. ఇక ఆడవారు కూడా పట్టుచీరల్లో మెరిశారు. ఈ ఫొటోల్లో అందరూ మన తెలుగు తనాన్ని గుర్తు చేశారు. ఇక నేడో, రేపో వారంతా హైదరాబాద్ రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ లోనే గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీని ఇవ్వబోతున్నారు నాగబాబు.

    ఈ వేడుకకు టాలీవుడ్ లోని సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజవరు కాబోతున్నారు. దాదాపు ఐదేండ్లుగా ప్రేమించుకున్న వరుణ్‌ తేజ్-లావణ్య చివరకు ఇలా పెళ్లితో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఇప్పుడు అందరూ విషెస్ చెబుతున్నారు. వరుణ్‌ తేజ్-లావణ్య కలిసి రెండు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.

    Share post:

    More like this
    Related

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    Devegowda : ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూపై నోరు విప్పిన  దేవెగౌడ

    Devegowda : జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related