39 C
India
Sunday, May 19, 2024
More

    Rajamouli and Prabhas combo : ఛత్రపతి కంటే ముందే రాజమౌళి ప్రభాస్ తో ఆ సినిమా తీయాలనుకున్నారట

    Date:

     

    Rajamouli and Prabhas combo :

    రాజమౌళి ప్రభాస్ కాంబో వరల్డ్ వైడ్ గా బిగ్ హిట్ ఇచ్చింది. వీరి కాంబోలో వచ్చిన సినిమా బాహుబలి. ఇదొక్కొటే కాదు. ఈ సినిమా కంటే ముందు కూడా ఒక సినిమా వచ్చింది. అదే ‘ఛత్రపతి’. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ కాకపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలను మాత్రం షేక్ చేసిందనే చెప్పాలి. తర్వాత కొంత కాలానికి రీ రిలీజ్ కూడా చేయాలని చాలా డిమాండ్లు వినిపించాయి. ఇప్పటికిప్పుడు టీవీలో ఈ మూవీ టెలీకాస్ట్ అవుతుందంటే చాలు చాలా మంది టీవీలకు అతుక్కుపోతారు. అంత బిక్ హిట్ చిత్రం ఇది.

    ఇక దీని తర్వాత వీరి కాంబోలోనే వచ్చిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్ల్యూజన్. ఈ రెండు పార్టులు కూడా ఊహించనంత రేంజ్ లో ఇండస్ట్రీలను ఊపివేశాయి. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కు కూడా పాకింది. ప్రభాస్ కు మాస్ ఫాలోవర్స్ తో పాటు క్లాస్ ఫాలోవర్స్ ను కూడా తెచ్చిపెట్టింది బాహుబలినే. అయితే, బాహుబలి, ఛత్రపతి సినిమాల కంటే ముందే వీరి కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది. ఆ సినిమా పేరేంటో తెలుసా.. స్టూడెంట్ నెంబర్ 1.

    స్టూడెంట్ నెంబర్ 1లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేశారు. అయితే ఈ సినిమా ప్రభాస్ తో తీయాలనుకున్నారట. ఈ కథను కూడా రాజమౌళి ఆయనకోసమే సిద్ధం చేశారట. అయితే అప్పుడప్పుడే హీరోగా రావాలనుకున్న నటుడు ఎన్టీఆర్. ఇంకా ఇండస్ట్రీలోకి ప్రభాస్ రాకున్నా. నందమూరి ఇమేజ్ బాగా ఉండడంతో ఎన్టీఆర్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని భావించాడట రాజమౌళి. అందుకే ఎన్టీఆర్ ను ఓకే చేశాడు. ఇందులో ఎన్టీఆర్ పక్కన గజాల హీరోయిన్ గా చేసింది. రాజమౌళి అనుకున్న ఈక్వేషన్స్ కరెక్ట్ అయితే ప్రభాస్ స్టూడెంట్ నెం. 1లో హీరోగా వచ్చేవాడట.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...