Ex MLA Ramesh Babu : రంజాన్ నెల ప్రారంభం అవుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు సోదరీమణులకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమ వు తున్న సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింలకు ప్రత్యే క శుభాకాంక్షలు ఆయన తెలి యజేశారు.
నెల రోజులపాటు అత్యంత నియమ నిష్ఠలతో ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని ఆయన అన్నారు.
మహనీయుడైన మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిందని రంజాన్ మాసంలో నే కాకుండా ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని అన్నారు.
మనిషిలోని చెడు భావాలని అధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి ఇతన్ని బోధించే గొప్ప పండుగ రంజాన్ అని ఆయన తెలిపారు.