34.7 C
India
Friday, April 10, 2026
More

    Big breaking news: బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్

    Date:

    Bandi Sanjay remond for 14 days
    Bandi Sanjay remond for 14 days

    బిగ్ బ్రేకింగ్ ….. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు జడ్జి. దాంతో బండి సంజయ్ ని ఖమ్మం జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర పూరితంగా వ్యవహరించారని వరంగల్ సీపీ తెలిపిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి నుండి తెలంగాణలో హైడ్రామా నెలకొంది. బండి సంజయ్ అరెస్ట్ తో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి….. వాతావరణం చల్లబడింది అని అనుకుంటుంటే బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం తో రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో బెయిల్ పిటీషన్ వేశారు బండి సంజయ్ న్యాయవాదులు

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BJP : బీజేపీ వైపు రేవంత్ రెడ్డి చూస్తున్నారా?

    ఇంటర్వ్యూలో నిజాలు బయటపెట్టిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో...

    Delhi elections : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పై NRI లు ఏమన్నారంటే..

    Delhi elections : విభిన్న రాష్ట్రాల్లో వ్యూహపరమైన పొరపాట్లు, ప్రత్యర్థి పార్టీలతో అనవసరంగా...

    BJP : బీజేపీలోకి విజయసాయి కుమార్తె..!

    AP BJP : తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి వేస్తున్న అడుగులు.....

    Delhi elections : ఢిల్లీ ఎన్నికలు : ఐదు గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో!

    Delhi elections : మరో వారం రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి....