31.9 C
India
Friday, May 17, 2024
More

    BJP First list : బీజేపీ టీం రెడీ.. నేడే ఫస్ట్ లిస్ట్

    Date:

    BJP First list
    BJP First list

    BJP First list : రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు బీజేపీ టీం సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే అధిష్టానం ఈ జాబితాకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తున్నది. మరికాసేపట్లో ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించబోతున్నట్లు సమాచారం.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డా, జాతీయ ప్రధాప కార్యదర్శి బీఎల్ సంతోష్ తో పాటు కమిటీ సభ్యులైన పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మెర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, పార్టీ ఇన్ చార్జులు తరుణ్ చుగ్, సునీల్ న్సాల్, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ ఈ భేటీలో శుక్రవారం రాత్రి పాల్గొన్నారు. ఇక ఈటల రాజేందర్ హుజూరాబాద్ తో పాటు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి కూడా బరిలో నిలవనున్నట్లు సమాచారం.

    రాష్ర్టంలో బీజేపీకి నలుగురు ఎంపీలో ఉండగా, వీరిలో ముగ్గురిని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపబోతున్నది. అయితే ఇప్పటివరకు ఉన్నా సమాచారం ప్రకారం కిషన్ రెడ్డి, కే లక్ష్మణ్ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారిని ప్రచారానికి వాడుకోవాలని యోచిస్తున్నది. ఇక రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయించినట్లు కూడా తెలుస్తున్నది.

    ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

    1. చెన్నూర్(ఎస్సీ) : జీ వివేక్
    2. ఖానాపూర్( ఎస్టీ) :రమేశ్ రాథోడ్
    3.ఆదిలాబాద్ : పాయల్ శంకర్
    4. బోథ్(ఎస్టీ) : సోయం బాబురావు
    5. నిర్మల్ : మహేశ్వర్ రెడ్డి
    6. కోరుట్ల : ధర్మపురి అర్వింద్
    7. ధర్మపురి(ఎస్సీ) : ఎస్ కుమార్
    8. కరీంనగర్ : బండి సంజయ్
    9. చొప్పదండి (ఎస్సీ) : బొడిగె శోభ
    10.వేములవాడ : చెన్నమనేని వికాస్
    11. సిరిసిల్ల : రాణి రుద్రమదేవి
    12.హుజూరాబాద్ : ఈటల రాజేందర్
    13. నారాయణ ఖేడ్ : సంగప్ప
    14.అందోలు (ఎస్సీ) : బాబుమోహన్
    15.పటాన్ చెరు :నందీశ్వర్ గౌడ్
    16. దుబ్బాక : రఘునందన్ రావు
    17. గజ్వేల్ : ఈటల రాజేందర్
    18. కుత్బల్లాపూర్ : కూన శ్రీశైలం గౌడ్
    19. ఉప్పల్ : ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్
    20. వికారాబాద్ (ఎస్సీ) : కొ్పు బాషా
    21 గద్వాల : డీకే అరుణ
    22. కల్వకుర్తి : ఆచారి
    23.హుజూర్ నగర్ : శ్రీలతా రెడ్డి
    24.సూర్యాపూట : సంకినేని వెంకటేశ్వర్ రావు
    25.భువనగిరి : గూడూరు నారాయణ రెడ్డి
    26. జనగామ : దుష్యంత్ రెడ్డి
    27.స్టేషన్ ఘన్ పూర్(ఎస్సీ):విజయరామారావు
    28. మహబూబాబాద్(ఎస్టీ) : హుస్సేన్ నాయక్
    29.వరంగల్ (వెస్ట్) : రావు పద్మ
    30. వరంగల్  ( ఈస్ట్) : ఎర్రబెల్లి ప్రదీప్ రావు
    31. భూపాలపల్లి : కీర్తిరెడ్డి

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...