41.1 C
India
Monday, May 20, 2024
More

    Endless love TDP Followers : అలుపెరుగని అభిమానం.. బాబు కోసం పెద్దావిడ ఎదురుచూపు

    Date:

    Endless love TDP Followers
    Endless love TDP Followers

    Endless love TDP Followers : మనకు ఎవరైనా మంచి చేస్తే ఆ వ్యక్తిపై అభిమానం అలాగే ఉండిపోతుంది. కాలం మారినా అది గుండెల్లో అలాగే ఉంటుంది. అవసరమైనప్పుడు అవతలి వ్యక్తి పై ఆ అభిమానం బయటకు వస్తుంది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో అదే జరుగుతున్నది. గతంలో ఏ నాయకుడికి సాధ్యం కానిది ఇప్పుడు చంద్రబాబుకు సాధ్యమవుతున్నది. ఏదైనా నాయకుడిని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అవినీతి బయటకు వస్తుంది. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం ఆయన చేసిన అభివృద్ధి ఒక్కటే బయటకు వచ్చింది.

    స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ఏపీ సీఐడీ చేసిన అభియోగాలతో అరెస్టయి ఏసీబీ కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.అయితే ఆయన కు సంఘీభావంగా కోట్లాది మంది ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ మద్దతు పలికారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడే కాకుండా పలు దేశాల్లో కూడా చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ ర్యాలీలు జరిగాయి. ఇక ఆయన విడుదల కోసం 50 రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. చివరకు ఏపీ హైకోర్టు గత మంగళవారం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.

    అయితే ఈ క్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆయన కోసం వేచి ఉన్నారు. ఇందులో ఒక పెద్దావిడ అందరినీ ఆకర్షించింది. చంద్రబాబు కోసం టీడపీ జెండా పట్టుకొని అర్ధరాత్రి వరకు రోడ్డుపైనే ఎదురుచూస్తునే కనిపించింది. చంద్రబాబు అవసరం ఈ రాష్ర్టానికి ఉందని, ఆయనంటే తనకెంతో ఇష్టమని ఆ పెద్దావిడ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తనపై అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికీ టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ రద్దు.. పిటీషన్ పై విచారణ..

    Chandrababu Bail : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్ పై...

    Chandrababu : చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

    Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి....

    Chandrababu : ఢిల్లీలో చంద్రబాబు.. ఎందుకు వెళ్లారో తెలుసా?

    Chandrababu in Delhi : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ...

    Big Day For Chandrababu : చంద్రబాబుకు బిగ్ డే.. నేడు కీలక తీర్పు.. విచారణలు

    Big Day For Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు  ఈ...