34.1 C
India
Saturday, May 18, 2024
More

    Ethanol Cars : ఇథనాల్ కార్ల రాకతో.. 16 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లోకి : నితిన్ గడ్కరీ

    Date:

    Ethanol Cars
    Ethanol Cars, Nithin gadkari

    Ethanol Cars : రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలను కట్టడి చేసేలా రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో గడ్కరీ ప్రసంగిస్తూ.. ఇంధన ఆర్థిక వ్యవస్థ కోసం కేంద్ర సర్కారు ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టబోతుందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టులో ఇథనాల్ తో నడిచే కొత్త కార్లను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. రైతులు ఉత్పత్తి చేసే ఇథనాల్‌తో ఈ కార్లు నడుస్తాయని స్పష్టం చేశారు.

    60 శాతం ఇథనాల్.. 40 శాతం విద్యుత్ వినియోగంతో సగటున పెట్రోల్ ధర రూ. 15. దిగుమతులు తగ్గుతాయని తెలిపారు. దీని విలువ మొత్తం రూ. 16 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఈ డబ్బంతా రైతుల జేబుల్లోకి వెళ్తుందన్నారు. తద్వారా దేశంలోని రైతులు మరింత అభివృద్ధిలోకి వస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ మారిందని నితిన్ గడ్కరీ వెల్లడించారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...