40.2 C
India
Sunday, May 19, 2024
More

    Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజ్  పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు..

    Date:

    Medigadda Barrage
    Medigadda Barrage

    Medigadda Barrage : తెలంగాణ మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం మెడిగడ్డ విషయంలో సీరియస్ గా స్పందించింది. మేడిగడ్డ లో జరిగిన పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయ మూర్తి చేత జ్యూడిషియల్ విచారణ జరుపు తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై క్యాబినెట్ సమావేశంలో తీర్మాణం కూడా చేసింది. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మేడిగడ్డ వద్ద పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ కూడా ఇవ్వడం  జరిగింది.

    నీటి పారుదల శాఖ కార్యాలయాలలో తనికీలతో మెడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగింది దాని గల కారణాలను ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించిందని ఆయన తెలిపారు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మేడిగడ్డ నిర్మిస్తే హఠాత్తుగా కుంగిపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రాజెక్టులు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని త్వరలో వారిని విషయాలు బయటపడతాయి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....