29.5 C
India
Sunday, May 19, 2024
More

    ‘2018’ movie : తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ‘2018’ మూవీ.. మీరు చూసారా?

    Date:

     

     

    ‘2018’ movie : ఈ మధ్య ప్రేక్షకుల ఆలోచన విధానం మారడంతో సినిమాలో కథ, కథనాలు చూస్తున్నారు కానీ అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది చూడడం లేదు.. అలాగే పరభాషా చిత్రాలను కూడా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే హీరో హీరోయిన్ ఎవరో కూడా చూడడం లేదు.. చిన్న హీరోల సినిమాలను కూడా సూపర్ హిట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

    మరి ఈ క్రమంలోనే పరభాషా సినిమాలు కూడా ఈ మధ్య చాలానే సూపర్ హిట్ అయ్యాయి.. ఇక తాజాగా ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.. కాంతారా వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న గీత ఆర్ట్స్ 2018 సినిమాను కూడా తెలుగు లోకి తీసుకు వచ్చారు. జూడ్ ఆంటోనీ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మలయాళంలో తెరకెక్కింది.

    అక్కడ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో 2018 సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేసారు.. 2018లో కేర రాష్ట్రంలో అతలాకుతలం చేసిన వరదల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రాణ భయంతో సైన్యం నుండి వెనక్కి వచ్చేసిన ఒక కుర్రాడు, పర్యాటకుల కోసం ట్యాక్సీ నడిపే ఒక కుర్రాడు లాంటి చాలా మంది వరదల్లో చిక్కుకుంటారు.

    వీళ్లంతా ఈ వరదల నుండి ఎలా బయటపడ్డారు ఆ తర్వాత వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి వంటి కథ కథలనతో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది మంచి కలెక్షన్స్ సాధించింది. మరి తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమాను మీరు ఇంత వరకు చూడలేదా? చూడక పోతే తప్పకుండ చూడాల్సిన చిత్రం ఇది.. మీకు కూడా తప్పకుండ నచ్చే ఈ సినిమాను ఒక్కసారి చూసేయండి..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related