29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Hero Prabhas : ఒక్క డీల్ తో ‘UV క్రియేషన్’ రాత మార్చిన ప్రభాస్

    Date:

    Hero Prabhas
    Hero Prabhas, UV Creations

    Hero Prabhas : ప్రభాస్ విక్రమ్ కు ఇచ్చిన హామీతో భారీ నిర్మాణ సంస్థగా ఆవిర్భవించింది ‘UV క్రియేషన్’ బ్యానర్. ఈ ప్రొడక్షన్ హౌజ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ చిత్రాలను నిర్మించింది. అయితే ఈ బ్యానర్ లో వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు భారీగా నష్టాలను తెచ్చిపెట్టాయి. ఎంతంటే ఇక బ్యానర్ మూసెయ్యాలా అనేలా.

    సాహో, రాధేశ్యామ్ వంటి పరాజయాలు ‘UV క్రియేషన్’ ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే వరకు ‘UV క్రియేషన్’ తెలుగు సినిమాల్లో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి. అసలు అవి తెరుచుకోకపోయినా ఫైనాన్సియల్ అడ్డంకులు నిర్మాణ సంస్థను పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టాయని తెలుస్తోంది. ఈ నిర్మాణ సంస్థను కాపాడేందుకు ప్రభాస్ చేసిన ఒకే ఒక్క డీల్ ‘UV క్రియేషన్’ నష్టాల ఊబిలోంచి బటయపడేస్తుందని తెలుస్తోంది.

    ప్రభాస్ డీల్ తో యూవీ క్రియేషన్స్ భారీ అప్పుల నుంచి బయటపడిందని, మునుపటిలా సినిమాలు తీయడానికి చేతిలో మిగులు మొత్తాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఆదిపురుష్’ థియేట్రికల్ రైట్స్‌ను ‘UV క్రియేషన్’ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి రూ. 170 కోట్లకు అమ్మడంలో ప్రభాస్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. సందీప్ వంగా ‘స్పిరిట్’ హక్కుల విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ‘UV క్రియేషన్’ మరో డీల్ కుదుర్చుకుంది. ఆదిపురుష్, స్పిరిట్ హక్కులతో పాటు ఇప్పటికే ప్రభాస్ ‘మారుతి’ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

    ప్రభాస్ వల్ల భారీ డీల్స్, లాభాలు రావడంతో యూవీ క్రియేషన్స్ కు మళ్లీ భారీ ఫండ్స్ వచ్చాయి. ఇంత పెద్ద మొత్తాలు చేతిలో ఉన్న నిర్మాణ సంస్థ ఇప్పటి నుంచే జాగ్రత్తగా అడుగులు వేస్తే ఎక్కువ కాలం మనుగడ సాగించవచ్చు. ఎవరికి తెలుసు.. ప్రభాస్ ఎప్పుడూ కాపాడలేకపోవచ్చు!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Prabhas : హీరో ప్రభాస్ ఇంటి వంట ఎంతో స్పెషల్.. సెలబ్రెటీలు సైతం ఆ కర్రీ కోసం వేచి చూస్తారంటా

    Hero Prabhas Hero Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి భోజన...

    Karna : ఆ కర్ణుడు రెబల్ స్టారేనా? సోషల్ మీడియా ఫ్యాన్స్ మీమ్స్..

    Karna : టాలీవుడ్ రెబల్ స్టార్ నుంచి ఇండియన్ స్ర్కీన్ మీద...

    Prabhas : ప్రభాస్ ’ఫౌజీ‘ స్టార్ట్ : హీరోయిన్ ఎవరంటే..?

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎలాంటిదో సినీ...

    Prabhas : రాజమౌళి లేకుండానే ప్రభాస్ ఆ ఫీట్ సాధించాడా?

    Prabhas : బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, జవాన్ చిత్రాలను...