30.9 C
India
Saturday, May 4, 2024
More

    Hero Prabhas : దర్శకుల సంఘానికి.. హీరో ప్రభాస్ రూ. 35,00,00 విరాళం

    Date:

    Hero Prabhas
    Hero Prabhas

    Hero Prabhas : హీరో ప్రభాస్ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘానికి రూ. 35,00,000ల విరాళం అందజేశారు. మే 4 దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు గాని ప్రభాస్ రూ. 35 లక్షలు అందించినట్లు దర్శకుడు మారుతి తెలిపారు.

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి అందరకీ తెలిసిందే. ఉప్పలపాటి ప్రభాస్ రాజు అసలు పేరు అయినా ‘ప్రభాస్’గా సుపరిచితుడయ్యాడు. ఆయన నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో నటుడిగా ప్రవేశించిన ప్రభాస్ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki Update : కల్కి మూవీ నుంచి రేపు మరో అప్ డేట్  

    Kalki Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్...

    Nidhi Agarwal : ఈ అందాల నిధిని ఆదుకోవాల్సింది ప్రభాసే

    Nidhi Agarwal : సినిమాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతోందో...

    Salaar 2 : సలార్ 2 అప్ డేట్.. ‘ప్రశాంత్ నీల్ ప్యాక్ చేశాడు..’: పృథ్వీ సుకుమారన్ కామెంట్స్ వైరల్

    Salaar 2 : ‘బడే మియాన్ ఛోటే మియాన్’ సినిమా విడుదలకు...