30.9 C
India
Saturday, May 4, 2024
More

    Kalki Update : కల్కి మూవీ నుంచి రేపు మరో అప్ డేట్  

    Date:

    Kalki Update
    Kalki Update

    Kalki Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి2898ఏడీ’. భారీ తారాగణంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను టచ్ చేస్తూ కథను తీర్చదిద్దినట్లు తెలుస్తున్నది.  కేవలం ఇండియా కే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ లోనూ విడుదల చేయాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి  విదేశాల్లో ఈవెంట్లు కూడా చేశారు. ట్రైలర్ రిలీజ్ ను భారీ స్థాయిలో చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

    భారీ క్యాస్టింగ్

    ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు  దీపికాపదుకోణే, దిశాపటాని హీరోయిన్లుగా చేస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబచ్చన్, వెర్సటైల్ యాక్టర్ కమలాసన్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. సౌత్ నుంచి పలువురు నటిస్తున్నారు.  భారీ క్యాస్టింగ్ తో ఈ సినిమా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నది.

    రిలీజ్ డేట్ పై అనుమానాలు

    అయితే ఈ సినిమాను మే 9న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు.  కానీ  అనుకున్న డేట్ ప్రకారం సినిమా రిలీజ్ కాదేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా సినిమాను మరో డేట్ కి రిలీజ్ చేయాలని మేకర్స్ భావస్తున్నారని రూమర్స్ వచ్చాయి.  అయితే దీనిపై మేకర్స్ మాత్రం స్పందించడం లేదు.  కొత్త డేట్ లో రిలీజ్ చేస్తారా, ఇప్పటికే ప్రకటించిన డేట్ కే విడుదల చేస్తారా అనే చర్చలు ఫిలిం ఇండస్ర్టీలో జోరందుకున్నాయి.

    రేపు గ్లింప్స్…

    ఈ సినిమా నుంచి ఆదివారం ఓ సాలిడ్ గ్లింప్స్ విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తున్నది. ఈ గ్లింప్స్ లోనే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇస్తారని సమాచారం. అయితే దీనిపై ఇంకాస్త క్లారిటీ సినిమా యూనిట్ నుంచి రావాల్సి ఉంది. ఇక ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.  వైజయంతి మూవీస్ తన గత చిత్రాల కన్నా భారీ బడ్జెట్ తో, అంతర్జాతీయ ప్రమాణాతో ఈ సినిమాను రూపొందిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    Kalki Release : కల్కి రిలీజ్ వాయిదా.. ఎప్పుడు విడుదలంటే?

    Kalki Release : కల్కి రిలీజ్ డేట్ మారిందా..  ప్రభాస్ అభిమానులకు...

    Hero Prabhas : దర్శకుల సంఘానికి.. హీరో ప్రభాస్ రూ. 35,00,00 విరాళం

    Hero Prabhas : హీరో ప్రభాస్ తెలుగు చలన చిత్ర దర్శకుల...