28 C
India
Friday, May 17, 2024
More

    Share Market : షేర్ మార్కెట్లో రూ.5 వేలు పెడితే ఇప్పడు ఎంతొచ్చిందో తెలుసా?

    Date:

    Share Market
    Share Market

    Share Market : ఈరోజుల్లో డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతున్నారు. రోజంతా కష్టపడి పని చేస్తున్నారు. కూలీనాలీ చేసుకునే వారి కష్టాలు ఇంకా వేరే. ఇలా మనం డబ్బు సంపాదించే క్రమంలో ఎన్నో అవస్థలు పడుతున్నాం. కానీ డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. దానికి ఆలోచన కావాలి. పనిచేసి పదిమందిని సాకితే ఇగురంతోని ఇరవై మందిని సాకాడట అనేది సామెత.

    ప్రస్తుతం అందరు ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారు. సంపాదించిన దాంట్లో కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ పోతున్నారు. కానీ మనం పొదుపు చేసే దాంతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. మనదేశంలో స్టాక్ మార్కెట్ అంటే అందరు భయపడతారు. వామ్మో స్టాక్ మార్కెటా అని నోరెళ్లబెడతారు.

    సరైన సంస్థ దొరికితే మనం పెట్టే పెట్టుబడి కొన్నేళ్లలో ఊహించనంత పెరిగిపోవడం తెలిసిందే. 2003లో రూ. 5 వేల పెట్టుబడితో టాటా కంపెనీకి చెందిన టైటాన్ సంస్థలో పెట్టుబడి పెట్టడం వల్ల ఇప్పుడు రూ.33 లక్షలకు చేరింది. దీంతో అందులో పెట్టిన పెట్టుబడికి ఇంత భారీ స్థాయిలో డబ్బు రావడం గమనార్హం. మన వారు షేర్ మార్కెట్ లో పెట్టుబడి అంటే భయపడతారు.

    ఇప్పుడు వారు పెట్టిన పెట్టుబడి ఇంత భారీగా పెరగడంతో చాలా మందికి షేర్ మార్కెట్ మీద నమ్మకం ఏర్పడుతోంది. అందులో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. ఇరవై ఏళ్ల కింద పెట్టిన డబ్బులు రూ. లక్షలలో పెరగడంతో ఇదేదో బాగుందనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఒకసారి పెట్టుబడిగా పెట్టి మరిచిపోతే మంచి లాభమే అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jio : షేర్ మార్కెట్లోకి జియో అడుగు.. అందుకేనా అంటూ సందేహం?

    Jio : దేశ వ్యాప్త ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది....