31 C
India
Thursday, May 16, 2024
More

    Telangana Voter List : 100 ఏళ్ల పైబడిన వారు 7005 మంది.. ఇంకా ట్రాన్స్ జెండర్లు.. ఆసక్తి రేపుతున్న తెలంగాణ ఓటరు జాబితా..

    Date:

    Telangana Voter List :

    తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. ఢిల్లీ వేధికగా సమావేశం నిర్వహించిన ఎలక్షన్ కమిషన్ ఈ రోజు (అక్టోబర్ 09) అధికారింగా అనౌన్స్ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు పూర్తి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి కోడ్ అమల్లో ఉంటుందని ప్రకటించిన అధికారులు మూడు నాలుగు రోజుల కిందనే ఆయా రాష్ట్రాల్లో ఓటరు జాబితాను ప్రకటించారు.

    మూడు రోజుల క్రితం (శుక్రవారం-అక్టోబర్ 6) ఎన్నికల ప్రధాన పరిశీలకులు రాష్ట్రానికి వచ్చారు. ఎలక్షన్ కు సంబంధించి పూర్తి డేటాను తీసుకున్నారు. దీంతో పాటు ఆయా విభాగాల అధికారులతో మాట్లాడారు. అనుకున్న సమయానికి ఎన్నికలు నిర్వహించడంలో సాధ్యా, సాధ్యాలపై విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు ఓటరు జాబితాను కూడా విడుదల చేశారు. తెలంగాణ ఓటరు జాబితాను ఎన్నికలు జరిగే మిగతా నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే నాలుగో స్థానంలో ఉంది.

    గత జాబితా నుంచి 6,10,694 ఓట్లను తొలగించగా తెలంగాణ మొత్తం ఓటర్లు 3,17,17,389 మంది ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. అందులో కొత్త ఓటర్లు 17,01,087 మంది. ఇక స్త్రీ, పురుష నిష్పత్తి 998 గా ఉంది. 18-19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 3,35,043, దివ్యాంగులు 5.06 లక్షలు, 80 సంవత్సరాలు పైబడిన వారు 4.44 లక్షలు, ఇక 100 సంవత్సరాలు పైబడిన వారు 7005 మంది ఉన్నట్లు ఈసీ పేర్కొంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్య

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్యకు గురైన సంఘటన...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...