35.8 C
India
Monday, May 20, 2024
More

    DSP Praneet Rao : మాజీ డిఎస్పి ప్రణీత్ రావు పై దర్యాప్తు:  పంజా గుట్ట పోలీసులు..

    Date:

     DSP Praneet Rao
    DSP Praneet Rao

     DSP Praneet Rao : సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రణీత్ రావు ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకోబో తున్నట్లు సమాచారం అందుతోంది.ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల హెడ్ క్వాటర్ వదిలి వెళ్లొద్దంటూ ఉన్నత అధికారులు ఇప్పటికే ఆదేశిం చారు..

    ప్రణీత్ రావు ను అరెస్ట్ చేయడానికి సిరిసిల్ల పోలీ స్ హెడ్ క్వార్టర్ కి వెళ్లిన పంజాగుట్ట పోలీసు లు..ప్రణీత్ రావు ను అరెస్ట్ చేసి పంజాగుట్ట తీసుకురానున్నారు…SIB అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావు తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావ్ ప్రతిపక్ష నాయకుల ఫోన్ నెంబర్లు టాపింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

    తెలంగాణ కు సంబంధించి వారి ఫోన్ లు టాపింగ్ చేయాలంటే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనుమతి లెటర్ తప్పనిసరి గా ఉండాలి..చీఫ్ సెక్రటరీ అనుమతి లెటర్ తో సంబంధించిన టెలికం సర్వీసులు ఎస్ఐబికి ఒక లింకును అందిస్తాయి..ఒక లింకుతో 15 నెంబర్ల వరకు ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు..

    ఇతర రాష్ట్రాలకు సంబంధించి వారి ఫోన్ టాపింగ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పని సరిగా  కావాలి..SIB లో ప్రణీత్ రావు కు సహకరిం చిన అధికారుల పాత్ర పై కూడా విచారణ చేయను న్న పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....