36.9 C
India
Sunday, May 19, 2024
More

    Malcolm Words on Media : మీడియా చేస్తుంది కరెక్టేనా.. మాల్కమ్ ఏం చెప్పాడు..?

    Date:

    Malcolm Words on Media
    Malcolm Words on Media

    Malcolm Words on Media : మాల్కమ్ ఎక్స్ అమెరికాలో మానవ హక్కుల ఉద్యమంలో పాల్గన్న వ్యక్తి. గతంలో ఆమెరికాలో మంత్రిగా కూడా పనిచేశారు. నల్లజాతీయుల హక్కుల పరిరక్షణ కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అయితే ఆయన గతంలో నే మీడియా పై కొన్ని వ్యాఖ్యలు  చేశారు. 50 ఏళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు నేటి మీడియా పోకడలకు సరిపోలేలా ఉన్నాయి.

    ఇంతకి మాల్కం ఎక్స్ ఏమన్నారంటే మీడియా బాధ్యత లేకుండా పని చేస్తే నేరస్తుడు బాధితుడు అవుతాడు.. బాధితుడు నేరస్థుడు అవుతాడు అనే పేర్కొన్నాడు. మీడియాను అత్యంత ప్రమాదకారిగా అభివర్ణించాడు. అప్రమత్తంగా లేకపోతే మంచివారిని ద్వేషించేలా, చెడ్డవారిని ప్రేమించేలా చేసే అవకాశం ఉంటుంది. మీడియా చేసే ప్రతి ప్రచారాన్ని గుడ్డిగా నమ్మితే మొదటి కే మోసం వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. మీడియా ఇలా చేసే ప్రచార వ్యూహాన్ని ప్రజలపై చేసే మానసిక యుద్ధంగా ఆయన అభివర్ణించాడు. మీడియా చేసే అతివలన ఎన్నో జీవితాల్లో పెనుమార్పులు, కల్లోలాలు జరిగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

    అయితే మాల్కమ్ ఎక్స్ మే 1925లో జన్మించగా, 1965 ఫిబ్రవరి 21న మృతి చెందాడు. నేషన్ ఆఫ్ ముస్లిం,  ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రో, అమెరికన్ యూనిటీ తరఫున కీలకంగా పని చేశాడు. మాల్కం జీవిత జీవిత గమ్యం  వెనుక ఎన్నో వేదనలు దాగి ఉన్నాయని, ఆయన జీవిత చరిత్ర చదివిన వారికి తెలుస్తుంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    Threat Humanity : ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం.. మానవాళికి పెనుముప్పు

    Threat Humanity : ఇజ్రాయెల్ పై పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్...

    Historical Alabama Capitol : చారిత్రక అలబామా కాపిటల్ ను సందర్శించిన డా. జై గారు.. దీని విశేషాలేంటో తెలుసా?

    Historical Alabama Capitol : అలబామా అమెరికా దేశపు ఆగ్నేయ ప్రాంతపు రాష్ట్రాలలో...

    Mexico Earthquake : మెక్సికోలో పెను భూకంపం.. భవనాలన్నీ పేకమేడల ఎలా ఊగాయో చూడండి

    Mexico Earthquake : మెక్సికో సిటీలో సెంట్రల్ పసిఫిక్ తీరంలో భూకంప ధాటికి...