35.8 C
India
Monday, May 20, 2024
More

    Jagan Commode Cost : జగన్ కమోడ్  ఖర్చు రూ.25 లక్షలా? నిజమెంత?

    Date:

    Jagan Commode Cost
    Jagan Commode Cost

    Jagan Commode Cost : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. అధికారం చేతిలో ఉంటే చాలు ఏదైనా సాధ్యమే. ఏది కావాలన్నా ఇట్టే వచ్చేస్తుంది. దటీజ్ పదవి. పదవిలో ఉండే మజాయే వేరు. ఆ దర్పం వేరు. ఆ హుందాతనమే అదో రకం. ఏది కావాలన్నా చిటికెలో మన చెంతకు వస్తుంది. అలా అధికారంలో ఉన్న వారు ఏం చేసినా అడిగే నాథుడు ఉండడు. అందుకే వారు ఆడింది ఆట పాడిందే పాటగా ఉంటుంది.

    ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ప్రభుత్వం అక్రమాల దారిలో వెళ్తోంది. ఆయన బాత్ రూం కోసం బంగారు వస్తువులు కొనుగోలు చేశారనే వాదనలు వస్తున్నాయి. ప్రతిపక్షాలను నిందించే జగన్ తాను చేసేది ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తాను చేస్తే న్యాయం పక్కవారు చేస్తే అన్యాయం ఇదెక్కడి పాలన అంటూ ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ తీరు వివాదాస్పదంగా మారుతోంది.

    సోషల్ మీడియాలో ఈ విషయంపై అనేక వార్తలు వస్తున్నాయి. సీఎం జగన్ తలుచుకుంటే దేనికి అడ్డు కాదని నిరూపిస్తున్నారు. బాత్ రూంకు బంగారు వస్తువులు పెట్టడమంటే మామూలు విషయం కాదు. జగన్ కమోడ్ ఖర్చు రూ. 25 లక్షలు ఉంటుందని టాక్ వస్తోంది. కానీ ఇందులో నిజమెంతో అబద్ధమెంతో అర్థం కావడం లేదు. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

    మరి ఇప్పుడు జగన్ ను ఏం చేయాలి? చంద్రబాబు అక్రమాలు చేశారనే ఆరోపణల మీదే అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్ ను కూడా జైల్లో పెట్టాలని నెట్టింట్లో పలువురు పోస్టులు పెడుతున్నారు. అధికారంలో ఉన్నందుకు ఇంత అవినీతి చేయడం ఏమిటని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ బాత్ రూం వస్తువులు కూడా బంగారంతో చేసినవి పెట్టుకుంటే అరెస్టు చేయాల్సిందేనని ముక్తకంఠంతో చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...

    Car Brakes Fail : కారు బ్రెయిక్ ఫెయిల్ అయితే ఇలా చేయండి!

    Car Brakes Fail : కారు నడపడం అనేది ఒక నైపుణ్యం....