33.2 C
India
Monday, February 26, 2024
More

  Modi in Lakshadweep : లక్షద్వీప్ లో మోడీ ఆక్వాటిక్ అడ్వెంచర్

  Date:

  Modi in Lakshadweep
  Modi in Lakshadweep

  Modi in Lakshadweep : ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఆ దేశానికి ప్రధాని నరేంద్రమోడీ. ప్రకృతితో కలిసి బతకాలని చెప్తారు ఆయన. ఆయన ప్రతీ సారి ఏదో ఒక అడ్వెంచర్ ప్లాన్ చేస్తుంటారు. గతంలో బేర్ గిల్ తో కలిసి భారత్ లో ప్రధానమైన గిర్ అడవుల్లో తిరిగారు. ఈ అడ్వెంచర్ తో ఆయన ప్రపంచంలోనే గ్రేట్ పీఎం అనిపించుకున్నారు. ఇప్పుడు మరో అడ్వెంచర్ ప్లాన్ చేశాడు.

  లక్ష ద్వీప్ లో స్నార్కెలింగ్ చేస్తూ, ఉదయాన్నే నడకను ఆస్వాధిస్తున్న అనుభవాన్ని ప్రధాని తన ఫొటోల ద్వారా భారత పౌరులతో పంచుకున్నారు. స్నార్కెలింగ్ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సాహసోపేతమైన స్ఫూర్తి ఉన్న వారు లక్షద్వీప్ ను తమ ప్రయాణ ప్రణాళికల్లో చేర్చుకోవాలని ప్రోత్సహించారు. లక్షద్వీప్ ప్రశాంతతను ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడటానికి ఆలోచించే క్షణాలను అందించింది.

  Modi in Lakshadweep
  Modi in Lakshadweep

  ఈ పర్యటనలో భాగంగా రూ.1,150 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. స్నార్కెలింగ్ సమయంలో ఎదురైన దిబ్బలు, సముద్ర జీవుల ఫొటోలను షేర్ చేశారు. అగట్టి, బంగారమ్, కవరత్తి గ్రామస్తులతో మాట్లాడిన ప్రధాని మోదీ వారి ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. లక్షద్వీప్ లో తన ప్రయాణం అభ్యాసం, ఎదుగుదలకు సంబంధించిన సుసంపన్నమైన అనుభవంగా ఆయన అభివర్ణించారు.

  లక్ష ద్వీప్ ప్రాముఖ్యతను కేవలం ద్వీపాల సమూహంగా మాత్రమే కాకుండా, కాలాతీత సంప్రదాయాల వారసత్వం, దాని ప్రజల స్థితి స్థాపక స్ఫూర్తిని నొక్కి చెప్పారు. లక్షద్వీప్ పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది మెరుగైన అభివృద్ధి, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, వేగవంతమైన ఇంటర్నెట్, తాగునీటి ద్వారా జీవితాలను ఉత్తేజపరచడం, శక్తి వంతమైన స్థానిక సంస్కృతిని పరిరక్షించడం జరుగుతుందన్నారు. ఆయన ఈ పర్యటనలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ లక్ష్యాలను ప్రతిబింభిస్తాయి.

  Share post:

  More like this
  Related

  India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

  India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

  Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

  Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

  Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

  Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

  Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  PM Modi : పూర్తి ఆక్సిజన్ స్విమ్ సూట్ లో నీట మునిగిన మోడీ.. సముద్రంలో ముగిని పూజలు చేసిన ప్రధాని

  PM Modi :  ప్రధాని మోడీ గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం...

  Google News : గూగుల్‌పై భారత్‌ కన్నెర్ర.. మోదీపై జెమిని వ్యాఖ్యలకు కౌంటర్

  Google News : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ వెనకబడింది....

  CM Revanth : రేవంత్ సర్కార్ కేంద్రంలోని బీజేపీ అండ!!

  CM Revanth : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేసినప్పుడే...

  PM Modi : అర్జంట్ గా రూ.84,560 కోట్ల ఆయుధాలు కొన్న మోడీ ప్రభుత్వం.. అందుకే అంటూ వాదనలు..

  PM Modi : సాయుధ బలగాల పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.84,560...