22.7 C
India
Tuesday, January 21, 2025
More

    Vasantha Krishna Prasad : టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..

    Date:

     Vasantha Krishna Prasad
    Vasantha Krishna Prasad joined to TDP

    Vasantha Krishna Prasad : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఇవాళ ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లిన కృష్ణప్రసాద్.. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. కృష్ణ ప్రసాద్ తో పాటు మైలవరం నియోజకవ ర్గంకు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.

    మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన వైసీపీ రాజీనామా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే, టీడీపీ అభ్యర్థిగా మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తారని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    Kiran Abbavaram : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

    Hero Kiran Abbavaram :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి...

    President Trump : వెల్ కం టు హోం ప్రెసిడెంట్ ట్రంప్.. వైరల్ పిక్

    President Trump : అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దంపతులు గ్రాండ్ గా...

    Saif Ali Khan : తీవ్ర దాడి తర్వాత సైఫ్ అలీఖాన్ మొదటి ఫొటో రిలీజ్.. వైరల్

    Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : ముఖ్యమంత్రి పీఠంపై ఎన్టీఆర్.. నేటికి 42 ఏళ్లు

    NTR : 1983 జనవరి 9వ తేదీ నందమూరి తారక రామారావు...

    Chandrababu Naidu : ఎమ్మెల్యేలకు కొత్త పరీక్ష పెట్టిన చంద్రబాబు

    Chandrababu Naidu : ఊరికే ఉండరు మహానుభావులు అని.. ఇప్పటికే రోడ్లు వేసి...

    Perni Nani : వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్..

    క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్న సర్కార్ Perni Nani : వైసీపీ నేత,...

    AP Politics : రాష్ట్రంలో కుటుంబ సభ్యుల పాలన.. వైసీపీకి అవకాశం?

    AP Politics : రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వంలో భ‌లే భ‌లే వింత‌లు...