31.4 C
India
Saturday, May 18, 2024
More

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    Date:

    CM Jagan
    CM Jagan Comments on NDA Alliance Manifesto

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.  అన్నమయ్య జిల్లా కలికిరి సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. బీజేపీ అధిష్ఠానం టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో తమ ఫొటో వద్దని చెప్పిందని పేర్కొన్నారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అందరికీ అర్థమైందన్నారు. టీడీపీ, జనసేన  మేనిఫెస్టోలో మీ ఫొటోలు పెట్టుకోండి కానీ మోదీ ఫొటో పెడితే ఒప్పుకోమని స్పష్టం చేసిందని అన్నారు. ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురి ఫొటోలను మేనిఫెస్టోలలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని, ఆయన హామీలు మోసమని తేలిపోయిందని సీఎం జగన్ మండిపడ్డారు.

    అయితే మంగళవారం ఎన్డీయే కూటమి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ సిద్ధార్థ సింగ్, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...