34.1 C
India
Saturday, May 18, 2024
More

    OTT Theatre Movies : ఈవారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్నవి ఇవే.. లిస్ట్ లో ‘బేబీ’ కూడా..

    Date:

     

    OTT Theatre Movies :

    ఈ వారం కొన్ని చిత్రాలు థియేటర్లలో, ఓటీటీలో సందడి చేయనున్నాయి. ‘బేబీ’, ‘బ్రో’ సహా 21 సినిమాలు సినీ అభిమానుల ముందుకు రాబోతున్నాయి. వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ థియేటర్ లో రిలీజ్ కానుంది. ప్రతీ వారం మాదిరిగానే ఈ సారి కూడా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ‘బెదురులంక-2012’, ‘కింగ్ ఆఫ్ కోథా’ థియేటర్లలోకి రానున్నాయి.

    1. గాండీవధారి అర్జున: ఆగస్టు 25
    ఈ సినిమాలో వరుణ్ తేజ్-సాక్షి వైద్య జంటగా నటించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తి యాక్షన్ మూవీ. ఆగస్టు 25న థియేటికల్ రిలీజ్ కాబోతోంది.

    2. బెదురులంక-2012: ఆగస్టు 25
    యుగాంతం భయంతో ఒక ఊరు వణికిపోతున్న కథతో ఈ చిత్రం తెరకెక్కించారు మేకర్స్. కార్తికేయ, నేహాశెట్టి నటించారు. క్లాక్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆగస్టు 25న థియేటర్లలోకి వస్తుంది.

    3. కింగ్ ఆఫ్ కోథా: ఆగస్టు 24
    దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. అభిలాష్ జోషిలీ దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్ ఊర మాస్ లుక్ లో కనిపించే ఈ మూవీ ఆగస్టు 24న థియేటర్ లోకి రిలీజ్ అవుతుంది.

    ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు

    డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
    1. అశోక (ఇంగ్లిష్ సిరీస్) – ఆగస్టు 23
    2. ఆఖరి సచ్ (హిందీ సిరీస్) – ఆగస్టు 25
    3. ఐరన్ హార్ట్ (ఇంగ్లిష్ సిరీస్) – ఆగస్టు 25

    నెట్‌ఫ్లిక్స్
    1. బ్రో (తెలుగు మూవీ) – ఆగస్టు 25
    2. బకీ హమా సీజన్ 2 (జపనీస్ సిరీస్) – ఆగస్టు 24
    3. లైట్ హౌస్ (జపనీస్ సిరీస్) – ఆగస్టు 22
    4. రగ్నారోక్ సీజన్ 3 (ఇంగ్లిష్ సిరీస్) – ఆగస్టు 24
    5. యువర్ సో నాట్ ఇన్‌వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా (ఇంగ్లిష్ మూవీ) – ఆగస్టు 25
    6. కిల్లర్ బుక్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 25

    ఆహా
    1. బేబీ- ఆగస్టు 25

    బుక్ మై షోలో..
    1. సమ్ వేర్ ఇన్ క్వీన్స్ (ఇం‍గ్లిష్ మూవీ)- ఆగస్టు 21

    ఆపిల్ ప్లస్ టీవీలో..
    1. ఇన్‌వేజన్ సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్) – ఆగస్టు 23
    2. వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ (ఇంగ్లిష్ సిరీస్) – ఆగస్టు 25

    మనోరమ మ్యాక్స్ లో..
    1. కురుక్కన్ (మలయాళ చిత్రం) – ఆగస్టు 25

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT Movies : ఈ 5 ఓటీటీ మూవీస్ అస్సలు ఒంటరిగా చూడకండి! భయంతో వణకడం ఖాయం..

    OTT Movies : ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అద్భుతమైన వెబ్ సిరీస్...

    Reliance Jio : ఓటీటీ రంగంలో సంచలనంగా మారనున్న రిలయన్స్ జియో.. నెలకు రూ. 29కే..

    Reliance Jio : జియో సినిమా కేవలం రూ.29కే నెలవారీ సబ్...

    OTT Movies : ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఆ మూడు మూవీస్ స్ట్రీమింగ్

    OTT Movies : బడా స్క్రీన్ నుంచి ఓటీటీలో కి మూడు...

    100 Crore Blockbuster : 100 కోట్ల బ్లాక్ బస్టర్ ఓటీటీపై నో క్లారిటీ

    100 Crore Blockbuster : రొమాంటిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన...