38 C
India
Wednesday, May 15, 2024
More

    Pawan Kalyan : ఈ నెల 20 న ముద్రగడ తో పవన్ కళ్యాణ్ భేటీ? 

    Date:

    Pawan Kalyan
    Pawan Kalyan and Mudragada
    Pawan Kalyan : ఈనెల 20 న లేదా 23 తారీకు ల్లో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని జనసే న నేత బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి కి వచ్చి ముద్రగడ జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆయన తెలిపారు. ఒక ఉద్యమ నేతని స్వయంగా వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తే గౌరవంగా ఉంటుందని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారని  శ్రీనివాస్ తెలిపారు. జనసే నలో చేరడానికి ముద్రగడ పద్మనాభ ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత ముద్రగడ పార్టీలోకి చేరుతారని శ్రీనివాస్ వెల్లడించారు.
    కాపు నేత ముద్రగడ పద్మనాభం కోసం పలు పార్టీ ల నేతలు కలిసినా ముద్రగడ మాత్రం ఎవరికి క్లారిటీ ఇవ్వలేదు. అయితే జనసేన నాయకులు కలిసిన నేపథ్యంలో ముద్రగడ వారి పార్టీలోకి వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనసేన నాయకులు పలుమార్లు ముద్రగడతో భేటీ అయ్యారు.
    ఈ నేపథ్యలోనే దాదాపు గా ముద్రగడ జనసేన లోకి చేరుతారని స్పష్టమైనది. రాజకీయo మొత్తం ముద్రగడ చుట్టు తిరుగుతూ ఉన్న నేపథ్యం లో ఇప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవా ల్సిన పరిస్థితి కలిగింది. ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత పార్టీలో ఎప్పుడు చేరుతారన్న  అంశంపై  క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది.

    Share post:

    More like this
    Related

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...