37.8 C
India
Saturday, May 18, 2024
More

    Prabhas Fan Girl : ఇదేం అభిమానం.. ప్రభాస్‌ చెంప చెల్లుమనిపించిన అమ్మాయి..

    Date:

    Prabhas Fan Girl
    Prabhas Fan Girl, Hit Prabhas Cheek

    Prabhas Fan Girl : అభిమానం అంటే ఎలా ఉండాలి. అభిమాన నటుడిని చూడగానే కళ్లు, ఒళ్లు పరవశించిపోవాలి. ఇక తను షేక్ హ్యాండ్ ఇచ్చినా, పలకరించినా దిల్ ఖుష్ అవడం కామనే. అయితే ఇక్కడ ఒక అమ్మాయి తన అభిమాన నటుడు కనిపిస్తే చెంపపై కొట్టింది. అనుకోని ఈ ఘటనతో ఆయనతో పాటు అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. అతనేదో సాదాసీదా నటుడు కాదు.. ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ ఈ పాటికే తెలిసింది కదా.. తనెవరో.. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

    స్టార్ డమ్, ఫాన్ ఫాలోయింగ్ ను ఎలా కాపాడుకోవాలో తెలిసిన నటుల్లో మొదటి వాడు ప్రభాస్. తను ఎప్పుడు జనంలోకి వచ్చినా.. తన అభిమానులు ఎలాంటి నిరుత్సాహానికి గురికాకుండా వారితో కలిసి సెల్ఫీలు దిగుతూ వారిని ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తుంటాడు. బాహుబలి నుంచి ప్రభాస్ తన కెరీర్ ను అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సలార్, కల్కి ఇండియన్ ఇండస్ట్రీతో పాటు ప్రపంచాన్ని కూడా ఒక ఊపు ఊపుతాయని అంతా అనుకుంటున్నారు. సలార్ రిలీజ్ డేట్ రేపో మాపో ప్రకటించే అవకాశం ఉండగా కల్కి మాత్రం ఇంకొంత కాలం పడుతుందని మేకర్స్ చెప్తున్నాడు.

    ఇక ఫాన్స్ ను ఎప్పడూ హ్యాపీగా ఉండే ప్రభాస్ ను ఒక అమ్మయి చెంపమీద కొట్టింది. కొట్టింది అంటే నిజంగా కొట్టడం కాదండోయ్.. సంతోషం తట్టుకోలేక దూరం నుంచి ప్రెస్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఆయన ఫ్యాన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరును అందరూ పొగిడారు. ఇంతకీ ఏమైందంటే. ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ ను చూసిన ఒక అమ్మాయి పిచ్చ హ్యాపీగా ఫీలైంది. ప్లీజ్ ప్లీజ్ అంటూ ఫొటో దిగింది. ఫొటో దిగడం కలనా, నిజమా అనుకుందేమో ప్రభాస్ చెంపను తాకింది. ఈ వీడియోను చూస్తే మాత్రం అందరూ ప్రభాస్ ను కొట్టిందనే అనుకుంటారు, కానీ సంతోషం తట్టుకోలేక టచ్ చేసిందంతే.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Ardhanareeswaram Dance : మైమరిపించిన అర్థనారీశ్వరుడి నాట్యం..

    Ardhanareeswaram Dance : నాట్యం అపురూపం, అనిర్వచనీయం, అద్వితీయం.. ఇలా ఎన్ని...