33.2 C
India
Sunday, May 19, 2024
More

    Prabhas heroine : ప్రభాస్ హీరోయిన్ ఏముందీ బాసూ.. లోదుస్తుల్లో కిరాక్ అనిపించే అందాల విందు!

    Date:

    disha patani
    disha patani

    Prabhas heroine : దిశా పటానీ గురించి చెప్పాలంటే గ్లామరస్ హీరోయిన్ లలో ఆమె టాప్ లో ఉంటుంది.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ తెలుగు లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఈమె సినిమాల కంటే కూడా సోషల్ మీడియా వేదికగానే చాలా మందిని ఎట్రాక్ట్ చేసి తన వైపుకు తిప్పుకుంది..


    అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరించే ఈ బ్యూటీ అప్పుడప్పుడు లవ్ రూమర్స్ తో కూడా ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది.. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ లోఫర్ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది.

    పూరీ జగన్నాథ్ పరిచయం చేసాడంటే ఆ అమ్మడు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాలీవుడ్ లో కూడా తనదైన సినిమాలతో మెప్పించి అక్కడ బాగా పాపులర్ అయ్యింది. ప్రజెంట్ ఈ భామ మూడు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తుంది. కంగువ, ప్రభాస్ కల్కి లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో భాగం అయ్యింది. ఇవన్నీ రిలీజ్ అయితే ఈ భామకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం..

    ఇదిలా ఉండగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే గ్లామర్ షో గురించి చెప్పాల్సిన పని లేదు. తన హాట్ హాట్ అందాలతో 50 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకుని అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న గ్లామరస్ హీరోయిన్ లలో టాప్ లో ఉంది అనే చెప్పాలి.. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఇన్నర్ వేర్ ధరించి వర్షం నీటిలో తడుస్తూ తన అందాలను మొత్తం చూపించేసి కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేసింది. ఈ అమ్మడి ఫోజులకు ఎవ్వరైనా కళ్ళు తేలేయాల్సిందే..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Disha Patani : దిశ పటాని.. ప్రేమ కహానీ ఒకరితోనా.. ఇద్దరితోనా.. 

    Disha Patani : బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని తన...