28 C
India
Friday, May 17, 2024
More

    Pushpa-2 Official Release Date : అఫిషియల్ : పుష్ప-2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ నెలలోనే..!

    Date:

    Pushpa-2 Official Release Date :
    టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”పుష్ప ది రూల్”.. 2021లో ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్ కాగా అప్పటి నుండి ఈ సినిమా సీక్వెల్ కోసం మేకర్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు.. సౌత్ ప్రేక్షకులు నార్త్ ప్రేక్షకులు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
    అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ లవర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు.  అంతగా బన్నీ మూవీ కోసం ఆడియెన్స్ లో ఎగ్జైట్మెంట్ పెరిగింది. ఇక ఇటీవలే అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు రావడంతో పుష్పరాజ్ పేరు మరింత మార్మోగి పోతుంది.
    ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.. అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతున్న రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు.. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని మేకర్స్ ఎదురు చూస్తున్నారు.. మరి ఇన్ని రోజులకు ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫలితం వచ్చింది.
    తాజాగా పుష్ప సినిమా రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ప్రకటించారు. ఎటువంటి హంగామా లేకుండా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ అంతా సర్ప్రైజ్ అయ్యారు.. కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ డేట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వచ్చే ఏడాది 2024 ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది అని ప్రకటించారు. ఇది బన్నీ ఫ్యాన్స్ కు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి..
    ఇదిలా ఉండగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...