39 C
India
Sunday, May 19, 2024
More

    Raashii Khanna : రాశీఖన్నా అందాల సెగలు.. చూస్తే తట్టుకోలేరంతే

    Date:

    Raashii Khanna
    Raashii Khanna

    Raashii Khanna : టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ రాశీఖన్నా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. భారీ హిట్లు అందుకోకపోయినా తన గ్లామర్ తో అవకాశాలు చేజిక్కించుకుంది. పరిశ్రమలో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఈ ముద్దుగుమ్మ గుర్తింపు పొందింది. చక్కని నటనతో తెలుగులో వరుస సినిమాలు చేసి ఆకట్టుకుంది.

    ప్రస్తుతం తమిళం, హిందీలో బిజీగా మారింది. పలు భిన్న పాత్రలు పోషించి తానేమిటో నిరూపించుకుంది. సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేస్తూ సందడి చేస్తోంది. గ్లామర్ మెరుపులతో అదరగొడుతోంది. ఈ ముద్దుగుమ్మ మెరిసే అందాలతో మైమరపిస్తోంది. గ్లామర్ పాత్రలతో రెచ్చగొడుతోంది. మత్తెక్కించే అందాలతో అలరిస్తోంది. మత్తెక్కించే చూపులతో మతులు పోగొడుతోంది.

    తమిళంలో వరుస ఆఫర్లతో ముందుకు వెళ్తోంది. హిందీలో యోదా అనే చిత్రంతోపాటు తమిళంలో అరన్నణై4 మేతావి అనే సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో థ్యాంక్యూ లో చేస్తోంది. టాలీవుడ్ లో తన అందాలు ప్రదర్శిస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు నాజూకుగా మారింది. అందాలతో వయ్యారాలు పోతోంది.

    రాశీఖన్నా సుప్రీమ్ సినిమాలో నటనకు అందరిని మత్తులోకి దించింది. భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాశీకన్నా గతంలో కన్నా ఇప్పుడు మరింత గ్లామర్ గా మారింది. నాజూకైన అందాలతో అబ్బురపరుస్తోంది. రాబోయే కాలంలో ఆమె మరిన్ని తెలుగు చిత్రాల్లో నటించాలని ఆకాంక్షిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Raashii Khanna : హైదరాబాద్ లో లగ్జరీ హౌజ్ కొన్న రాశీఖన్నా.. ఎలా ఉందంటే?

    Raashii Khanna : ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీలతో కలిసి...