34.3 C
India
Wednesday, May 15, 2024
More

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    Date:

    RCB Vs GT
    RCB Vs GT

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి గుజరాత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గుజరాత్ ఓపెనర్లు గిల్, సాహా ఫెయిల్ కావడంతో వన్ డౌన్ లో వచ్చిన సాయి సుదర్శన్ 49 బంతుల్లో 84 పరుగులు చేసి ఆదుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సులు, 8 ఫోర్లు బాదాడు.

    ఈ మ్యాచ్ లో షారూఖ్ ఖాన్ బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు రాగా.. అయిదు సిక్సులు, మూడు ఫోర్లతో 30 బంతుల్లోనే 58 పరుగులు చేయడంతో గుజరాత్ 20 ఓవర్లలో 200 పరుగులతో ఇన్సింగ్స్ ను ముగించింది. గుజరాత్ బ్యాటింగ్ లో సాహా ఆరు పరుగుల వద్ద మొదటి వికెట్ రూపంలో ఔట్ కాగా.. 45 పరుగుల వద్ద గిల్ వెనుదిరిగాడు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్ ఆర్సీబీ బౌలింగ్ ను ఆరంభించాడు.

    రెండో ఇన్సింగ్ ను ఆర్సీబీ దాటిగా ప్రారంభించింది. విరాట్ కొహ్లి 44 బంతుల్లోనే  ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లలో 70 పరుగులతో చెలరేగాడు. వన్ డౌన్ లో వచ్చిన విల్ జాక్స్ 41 బంతుల్లోనే 10 సిక్సులు 5 ఫోర్లతో చెలరేగి ఆడి 100 పరుగులు చేయడమే కాకుండా జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. విల్ జాక్స్ విధ్వంసంతో ఆర్సీబీ 16 ఓవర్లలోనే 200 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసింది.

    ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 11 పరుగులు ఎక్స్ ట్రా రూపంలో ఇవ్వగా.. గుజరాత్ 12 పరుగులు సమర్పించుకుంది. ఆర్సీబీకి ఈ మ్యాచ్ వల్ల పాయింట్ల టేబుల్స్ లో మార్పేమీ రాకున్న మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఇలాగే ఆడి గెలిస్తే 7 విజయాలతో 14 పాయింట్లు వస్తాయి. దీంతో మిగతా జట్ల నెట్ రన్ రేట్ పాయింట్లను బట్టి ప్లే ఆప్స్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాను టీ 20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయొద్దని రోహిత్ చెప్పాడా..?

    Hardik Pandya : రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యాల మధ్య వివాదం...

    RCB : అలా జరిగితే ఆర్సీబీ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతే?

    RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 రెండో దశలో...

    IPL 2024 : మిగతా మూడు బెర్తులకు ఆరు టీంల పోటీ

    IPL 2024 : ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆప్స్ దశ...

    GT Vs KKR : గుజరాత్ కు చావో రేవో.. కోల్ కతా ఫస్ట్ ప్లేస్ కోసం..

    GT Vs KKR : గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్...