36.7 C
India
Thursday, May 16, 2024
More

    Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్.. రోహిత్ ను అంత మాట అంటావా..

    Date:

    Shreyas Iyer
    Shreyas Iyer

    Shreyas Iyer : ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో అందరు ఆటగాళ్లు బిజిబిజీగా ఉంటే రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు దేశంలోనే పాపులర్ అయిన కపిల్ శర్మ కామెడీ షోకు వెళ్లారు. ఈ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కపిల్ శర్మ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ లను పలు ప్రశ్నలు అడిగాడు. దీనికి రోహిత్ ఎలాంటి తడబాటు లేకుండా సమాధానాలు చెప్పాడు. తను బ్యాటింగ్ చేసే సమయంలో బౌలర్లు చాాలా మంది సిక్సులు కొట్టొదని అంటారని అయినా తాను సిక్సులు కొట్టేవాడనని చెప్పాడు.

    తమ గర్ల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు.. రోహిత్ బాయ్ సిక్సులు కొట్టవద్దని అనేవారని అయితే స్టేడియంలో నా భార్య రితిక కూడా ఉంది. ఆమె కూడా నేను బాగా ఆడాలనే కోరుకుంటుంది కదా నేనేం చేయను అంటూ ఫన్నీ సమాధానమిచ్చాడు. దీంతో షో లు నవ్వులు విరబూశాయి. ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్లో ఓటమిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.  జీవితంలో తనకు ఉన్న లక్ష్యం
    వన్డే వరల్డ్ కప్ గెలవడం అని అది చివరి దశలో నెరవేరకపోవడంతో తాను తట్టుకోలేకపోయానని బాధపడ్డాడు.

    ఫైనల్లో ఓటమితో చాలా కుంగిపోయానని అది మాటల్లో వర్ణించలేనిదని చెప్పుకొచ్చాడు. దాని నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టిందని దీనికి తన భార్య రితిక, స్నేహితులు చాలా సాయం చేశారని చెప్పాడు. దీంతో షో లో ఉన్న వారందరూ లేచి నిలబడి చప్పట్లతో రోహిత్ ను అభినందించారు. తాను మ్యాచ్ సాగే సమయంలో తోటి ప్లేయర్లతో మాట్లాడే మాటలు వైరల్ అవుతున్నాయని దానికి కారణం తాను మైక్ ఉన్న ప్లేస్ లో నిలబడడమే కారణమన్నాడు.

    అయితే రోహిత్ శర్మ గురించి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ..  కెప్టెన్ గా రోహిత్ శర్మ ఏ మాట మాట్లాడిన మాటకు ముందు ఒక తిట్టు మాట వెనకాల ఒక బూతు పదం వాడతాడు. అయితే అది కేవలం ఆటలో భాగమేనని అందులో సీరియస్ గా తీసుకోవాల్సింది ఏమీ లేదన్నాడు. క్రికెట్ లో ఇలాంటి సహజమే అని చెప్పుకొచ్చాడు.

    Share post:

    More like this
    Related

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bengali Girl Viral : ఐపీఎల్ కు హీట్ పెంచుతున్న బెంగాలీ.. అసలు ఎవరీమే?

    Bengali Girl Viral :  ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు క్రికెట్...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాను టీ 20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయొద్దని రోహిత్ చెప్పాడా..?

    Hardik Pandya : రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యాల మధ్య వివాదం...

    RCB : అలా జరిగితే ఆర్సీబీ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతే?

    RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 రెండో దశలో...

    IPL 2024 : మిగతా మూడు బెర్తులకు ఆరు టీంల పోటీ

    IPL 2024 : ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆప్స్ దశ...