Sonal Chauhan : సోనాల్ చౌహాన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2008 నుంచి తెలుగు సినిమాల్లో అలరిస్తుంది ఆమె. బాలీవుడ్ నటి అయిన సోనాల్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారింది. వరుస సినిమాలు చేసింది. లెజెండ్ స్టార్ బాలకృష్ణ నుంచి యంగ్ హీరో రామ్ తో కలిసి నటించారు. సీనియర్లతో పాటు జూనియర్ హీరోల వరకు ఆమె నటించారు. ఎవరికి ఎలా ఉండాలన్నది ఆమెకు బాగానే తెలుసు.
ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ నటించి మెప్పించింది. అమెరికా అమ్మాయిగా ఆమె ఎంట్రీ సినిమాకే హైలట్ గా నిలిచింది. సోనాల్ చౌహాన్ సినిమాలకే కాదు టీవీ షోలలో కూడా నటించారు. జీ5లో స్కైఫైర్ అనే టీవీ షోలో కనిపించారు. ఇక ఆమె మ్యూజిక్ వీడియోస్ కూడా బాగానే చేసింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఫాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతోంది ఈ యంగ్ బ్యూటీ. సోషల్ మీడియలోనూ బాగానే ఫాలోవర్స్ ను కలిగి ఉంది ఈ సుందరి.
ఆమె మనోహరమైన మాల్దీవుల వెకేషన్ నుంచి న్యూయార్క్ లోని సందడిగా ఉండే వీధుల్లో ప్రయాణించడం వరకు, ప్రతి స్నాప్ షాట్ ను అప్ లోడ్ చేస్తుంది. అయితే, ఆమె బ్లాక్ మోనోకినీ ఫొటో ఆమె అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఇసుక తీరాల మధ్య, సోనాల్ చౌమాన్ అప్రయత్నంగా తిరుగులేని ఆకర్షణను ప్రదర్శిస్తుంది, తలలు తిప్పుతుంది, ప్రశాంతమైన బీచ్కు ఇంద్రియ స్పర్శను జోడిస్తుంది. మాల్దీవుల అందాన్ని ఆమె అందంతో తక్కువ చేస్తుంది. అలాంటిది ఆమె గ్లామరస్ ఫ్లేవర్ కు ఉన్న పవర్. ఆకర్షణీయమైన ఈ ఆకర్షణ ప్రదర్శనపై మీ అభిప్రాయం ఏమిటి?
View this post on Instagram